తుమ్మల
Appearance
తుమ్మల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు. తుమ్మల పేరుతో కొన్ని గ్రామాలు:
- తుమ్మల (రేపల్లె) - బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని గ్రామం
- తుమ్మల (ఆమడగూరు) - అనంతపురం జిల్లాలోని ఆమడగూరు మండలానికి చెందిన గ్రామం.
- తుమ్మల (ధర్మవరం) - అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలానికి చెందిన గ్రామం.
- తుమ్మల (చింతూరు) - ఖమ్మం జిల్లా జిల్లాలోని చింతూరు మండలానికి చెందిన గ్రామం.
- తుమ్మల వలస - విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలానికి చెందిన గ్రామం.
తుమ్మల ఇంటి పేరుతో కొందరు వ్యక్తులు:
- తుమ్మల సీతారామమూర్తి, తెలుగులెంక బిరుదు పొందిన తెలుగు కవి.
- తుమ్మల గోపాలకృష్ణయ్య, హేతువాది.
- తుమ్మల వేణుగోపాలరావు - విద్యావేత్త
- తుమ్మల నాగేశ్వరరావు - తెలంగాణ రాజకీయ నాయకుడు
- తుమ్మల బసవయ్య, స్వాతంత్ర్య సమరయోధులు.