తుమ్మలపాలెం (గూడూరు)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
తుమ్మలపాలెం (గూడూరు) కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తుమ్మలపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | కోడె రేణుకా దేవి |
పిన్ కోడ్ | 521156 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరషత్తు ప్రాథమిక పాఠశాల, తుమ్మలపాలెం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ
- 2021 ఫిబ్రవరి 17 తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కోడె రేణుకా దేవి సర్పంచిగా ఎన్నికయింది*
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2022 జూన్ 6 సోమవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలో భాగంగా విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు గ్రామస్థులు తమ తమ ఇళ్ళ ముందు ప్రత్యేకంగా ముగ్గులు వేసి స్వామివారికి స్వాగత పలికినారు సాయంత్రం కుంభాషేకం లక్ష్మి గణపతి హోమం ధాన్యదివాసం తదితర హోమములను నిర్వహించారు ప్రతిష్ఠ రోజున చుట్టూ పక్కల గ్రామాలు నుంచి వచ్చిన భక్తులకి సుంకర రామాంజనేయులు నాయుడు గారు అబ్బాయి హరికృష్ణ ప్రసాదు సుధామని దంపతులు 4000 లా మందికి సొంత ఖర్చులతో అన్నదానం ఏర్పాటు చేసారు కార్యక్రమం గ్రామ సర్పంచి అయిన కోడె రేణుకా దేవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు సహకారంతో వైభవంగా జరిగింది