Jump to content

తులసి (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
  • తులసి (కురుపాం) - విజయనగరం జిల్లా, కురుపాం మండలానికి చెందిన గ్రామం
  • తులసి - తులసి మొక్క, తులసి ఆకులను గూర్చిన వ్యాసం
  • తులసీ దేవి - పురాణ గాథలలో పతివ్రత, జలంధరుని భార్య
  • తులసి (నటి) - తెలుగు సినిమా నటి
  • తులసీ జలంధర - ఒక సుప్రసిద్ధ పౌరాణిక నాటకం, హరికథా ఇతివృత్తం
  • తులసి (నవల) - యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల.
  • తులసి కోట, తులసి మొక్కను పెంచడం కోసం హిందువుల ఇంట్లో అందంగా కట్టిన నిర్మాణం.
  • శ్రీ అమృత తులసి, తులసి గురించిన సంపూర్ణ సమాచారం కలిగిన మంచి పుస్తకం.
సినిమాలు