Jump to content

తులియన్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 33°35′N 75°14′E / 33.59°N 75.23°E / 33.59; 75.23
వికీపీడియా నుండి
తులియన్ సరస్సు
తులియన్ సరస్సుకి మార్గం
తులియన్ సరస్సు is located in Jammu and Kashmir
తులియన్ సరస్సు
తులియన్ సరస్సు
ప్రదేశంపహల్గామ్, కాశ్మీరు లోయ,జమ్మూ కాశ్మీరు
అక్షాంశ,రేఖాంశాలు33°35′N 75°14′E / 33.59°N 75.23°E / 33.59; 75.23
రకంమంచి నీరు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు0.35 కిలోమీటర్లు (0.22 మై.)
గరిష్ట వెడల్పు0.16 కిలోమీటర్లు (0.099 మై.)
ఉపరితల ఎత్తు3,684 మీటర్లు (12,087 అ.)
ఘనీభవనంనవంబర్ నుంచి ఫిబ్రవరి
ప్రాంతాలుNone

తులియన్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో గల పహల్గామ్‌లో ఉంది. ఇది పిర్ పంజల్, జన్స్కార్ అనే రెండు హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంది.[1][2][3]

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు సముద్ర మట్టానికి 3,684 మీటర్ల (12,087 అడుగులు) ఎత్తులో ఉంది. దీనిపై మంచు తేలుతూ ఉంటుంది. మూడు వైపులా పర్వతాలతో కూడిన ఈ సరస్సు 4,800 మీటర్ల (15,700 అడుగులు) మేర సాధారణంగా మంచు కప్పబడి, పైన్ అడవులతో నిండిన గడ్డి మైదానం కలిగి ఉంది. [4]

వివిధ ప్రాంతాల నుండి దూరం

[మార్చు]

ఇది పహల్గామ్ నుండి 16 కిలోమీటర్ల (9.9 మైళ్ళు) దూరంలో, బైసరన్ నుండి 11 కిలోమీటర్ల (6.8 మైళ్ళు) దూరంలో ఉంది.[5] [6]

మూలాలు

[మార్చు]
  1. "Tulian Lake". Ladakh-Kashmir. Archived from the original on 30 డిసెంబరు 2010. Retrieved 24 March 2012.
  2. "Pahalgam". indianmirror.com. Retrieved 9 August 2012.
  3. "Pahalgam: On the Banks of the Lidder - Outlook Traveller". Outlook Traveller (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-04-25.
  4. "Romancing India: Newly weds spoilt for honeymoon destination choices". economictimes.com. Retrieved 9 August 2012.
  5. Dewan, Parvez (1996). Jammu Kashmir Ladakh. Manohar Publishers. p. 161. ISBN 978-8170490999.
  6. "Green Kashmir". Green Kashmir. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 24 March 2012. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)