Jump to content

తుహీనా దాస్

వికీపీడియా నుండి
తుహీనా దాస్
జననం (1992-03-11) 1992 మార్చి 11 (వయసు 32)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

తుహీనా దాస్ (జననం 1992 మార్చి 11) ఒక భారతీయ బెంగాలీ మోడల్, నటి.[1]

కెరీర్

[మార్చు]

తుహీనా దాస్ కాంటాయ్ నగరానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఫ్యాషన్ పై మక్కువతో ఆమె చదువుకోవడానికి కోల్‌కతాకు వెళ్ళింది. అక్కడ, ఆమె థియేటర్ ఆర్టిస్టుగా రాణించడంతో అప్పటి నుండి నటిగా కెరీర్ కొనసాగించింది. అపర్ణా సేన్ రచించిన ఘరే బైరీ ఆజ్ (2019) ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా[2], దీని కోసం ఆమె పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అత్యంత ప్రామిసింగ్ నటి అవార్డును గెలుచుకుంది. అలాగే, బెంగాలీ వెబ్ సిరీస్ దమయంతి (2020)లో ఆమె టైటిల్ రోల్ పోషించి మరింత ప్రేక్షకాదరణ పొందింది.[3] అప్పటి నుండి, ఆమె అనేక చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది, 2021లో హిందీ భాషా రంగ ప్రవేశం కూడా చేసింది.[4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా/వెబ్ సీరీస్ పాత్ర నోట్స్ ప్లాట్ ఫామ్ మూలాలు
2018 అశ్చే అబర్ షాబోర్ ఉమా తొలిచిత్రం
2019 ఘవ్రే బైరీ ఆజ్ బృందా
2020 పాపం అక్క తనుశ్రీ హోయిచోయ్ చిత్రం
2020 దమయంతి దమయంతీ దత్తా వెబ్ సిరీస్ హోయిచోయ్
2020 బ్రేక్ అప్ స్టోరీ వెబ్ సిరీస్ హోయిచోయ్
2020 హాయ్ తౌబ్బా వెబ్ సిరీస్ ఆల్ట్ బాలాజీ
2022 అభిజాన్ వహీదా రెహమాన్
2022 అపరాజిత [6]
2022 రాక్తో బిలాప్ వెబ్ సిరీస్ హోయిచోయ్ [7]

మూలాలు

[మార్చు]
  1. "Tuhina Das worried about shooting getting postponed". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-06-22.
  2. "Tuhina Das: 'Ghare Baire Aaj' has been a turning point in my career - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-25.
  3. "Tuhina Das on her cinematic journey". www.telegraphindia.com. Retrieved 2021-10-25.
  4. বিশ্বাস, বিহঙ্গী. "ঘরভর্তি ধোঁয়া, সবাই মিলে বসে মদ-সিগারেট খাচ্ছে, বেরিয়ে এলাম...: তুহিনা". www.anandabazar.com (in Bengali). Retrieved 2021-07-20.
  5. "Why Tuhina broke down - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
  6. "Aparajitaa: An Unspoken RelationshipU". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-05-30.
  7. "Rawkto Bilaap Season 1". The Times of India. 2022-02-25. ISSN 0971-8257. Retrieved 2023-05-30.