తెనుగు కవుల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెనుగు కవుల చరిత్ర
కృతికర్త: నిడుదవోలు వెంకటరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ: మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసు
విడుదల: 1953


తెనుగు కవుల చరిత్ర (ప్రాచీనకాలమునుండి సా.శ 1250 వరకు) అనే పేరు పెట్టినా నిజానికి ఇది తెలుగు సాహిత్యంలోని వివిధాంశాలను కలిపి రచించారు. ప్రాౙ్నన్నయ యుగం నాటె తెలుగు శాసనాల్లోని సాహిత్యం నుంచి మొదలుపెట్టి తెలుగు కవుల, సాహిత్యాంశాల, ఛందస్సుల పరిణామ క్రమం, చరిత్ర వంటివి ఆధారసహితంగా వివరించారు. ఈ గ్రంథ రచయిత నిడదవోలు వెంకటరావు నాటీ మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థకు అధిపతిగా వ్యవహరించారు. ఈ గ్రంథాన్ని మద్రాసు విశ్వవిద్యాలయం వారు మద్రాసు విశ్వవిద్యాలయాంధ్ర గ్రంథమాలలో భాగంగా 1953లో ప్రచురించారు.

విషయసూచిక

[మార్చు]
 • గ్రంథరచనా ప్రణాళిక
 • యుగవిభజనము
 • యుగవిభజన వివరణము
 • ఆధార గ్రంథములు
 • ప్రథమఖండము - ఉపలబ్ధ సారస్వతము నన్నయ పూర్వయుగము
 • అద్దంకి శాసనము
 • కందుకూరి శాసనము
 • ధర్మవరము శాసనము
 • యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనము
 • శ్రీపతి పండితుడు
 • పద్మకవి
 • గజాంకుశుడు
 • సర్వదేవుడు
 • అయ్యనభట్టు
 • విరియాల కామసాని గూడూరు శాసనము
 • ద్వితీయఖండము - నన్నయయుగము - ఉపోద్ఘాతము
 • బేతనభట్టు
 • నన్నయభట్టు - నామరూపనిష్పత్తి
 • నన్నయభట్టు - కులము
 • నన్నయభారతభాగము - ఛందస్సు
 • గద్యములు
 • అక్షరచ్ఛందస్సు - వృత్తములు
 • జాత్యుపజాతులు - మాత్రాచ్ఛందస్సులు - యతులు
 • వ్యాకరణము
 • నన్నయ యనుసరణములు
 • నన్నయ భాషావిశేషములు
 • మహాభారత ప్రథమ ముద్రణము
 • నారాయణభట్టు
 • భీమనప్రెగ్గడ - సోమలదేవి శాసనము
 • బణపతి లేక శ్రీనాథుడు
 • విజయాంకరక్షణుడు - రావిమెట్ట శాసనము
 • మల్లియ రేచన - కవిజనాశ్రయము
 • తృతీయఖండము - శివకవియుగము - విష్ణువర్ధమంత్రి
 • శాసనకవి - గొంకయ శాసనము
 • శాసనకవి - సూరడు - మండరాజు శాసనము
 • శాసనకవి - మండలిక భీమన
 • శాసనకవి - గోమన
 • శాసనకవి - కామన
 • గోకర్ణ దేవచోడుడు - గోకర్ణచ్ఛందస్సు
 • శాసనకవి - గుండిమెడ అన్నమంత్రి
 • మన్మమండరాజు
 • మారపండడు
 • నన్నెచోడదేవ మహాకవి
 • కాలము - కావ్యము
 • కావ్యములో విశేషములు - అష్టాదశ వర్ణనలు
 • నవరసములు - కథావస్తువునందైక్యము
 • పాల్కురికి సోమనాథుని యనుసరణములు - ఛందోవిశేషములు
 • పదజాలము - సమాసములు
 • వృత్తనామసూచన - ముద్రాలంకారము

మూలాలు

[మార్చు]