తెలుగు సినిమా కళా దర్శకులు
Appearance
తెలుగు సినిమా కళా దర్శకుల పేర్లను ఆకార క్రమంలో ఏర్పాటు చేయబడినవి:
- అడవి బాపిరాజు
- అడ్డాల చంటి
- ఎ. కె. శేఖర్
- ఎ. బాలు
- ఎస్. కృష్ణారావు
- కుదరవల్లి నాగేశ్వరరావు
- ఘోడ్గావంకర్
- జి. వి. సుబ్బారావు
- టి. వి. యస్. శర్మ
- తోట తరణి
- తోట వెంకటేశ్వరరావు
- తోట హేమచందర్
- పేకేటి రంగా
- బి. సి. బాబు
- బి. చలం
- మాధవపెద్ది గోఖలే
- యస్. వి. యస్. రామారావు
- వాలి సుబ్బారావు
- సూరన్న
- హెచ్. శాంతారాం
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |