తెలుపు
Jump to navigation
Jump to search
తెలుపు ఒక స్వచ్ఛమైన రంగు. ఇది అన్ని రంగుల సమ్మేళనం.[1] స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు పంచదార, మంచు, ప్రత్తి, పాలు మొదలైనవి.
కాంతి
[మార్చు]న్యూటన్ కంటే ముందు చాలా మంది శాస్త్రవేత్తలు తెల్లని కాంతి ప్రాథమిక రంగు అనుకొనేవారు. న్యూటన్ తెల్లని కాంతిని ఒక ప్రిజమ్ ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసి సప్తవర్ణాలను విశ్లేషించాడు. ఒక్కొక్క రంగు కాంతి కిరణాలలో ఎటువంటి మార్పులేదు. ఈ ప్రయోగంతో తెల్లని వివిధ వర్ణాల మిశ్రమమని నిరూపించాడు.
సంస్కృతి
[మార్చు]- భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం.
- భారతీయ వివాహంలో పెళ్ళికూతురు తెల్లని చీర కట్టుకొని, తెల్లని మల్లెపూలు జడలో తురుముకొని, తెల్లని పాలగ్లాసుతో మొదటి రాత్రి పెళ్ళికొడుకును చేరుతుంది.
- క్రిష్టియన్ వివాహంలో పెళ్ళికూతురు దుస్తులు కూడా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
పురాణాలలో
[మార్చు]- ఇంద్రుని వాహనం ఐరావతం తెల్లని ఏనుగు.
ఖగోళశాస్త్రంలో
[మార్చు]- నక్షత్రాలలో A తరగతికి చెందినవి తెలుపు రంగులో ఉంటాయి.
జీవ శాస్త్రము
[మార్చు]రాజకీయాలు
[మార్చు]- తెల్ల భవనం: అమెరికా రాష్ట్రపతి నివాసం.
- శ్వేత పత్రం అనగా బాగా క్లిష్టమైన సమస్య మీద అవగాహన కోసం ప్రభుత్వం విడుదల చేయు పత్రం.
- తెల్లని రిబ్బను మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సంకేతం.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]Look up తెలుపు in Wiktionary, the free dictionary.