Jump to content

తొలి

వికీపీడియా నుండి
(తొల్లి నుండి దారిమార్పు చెందింది)

తొలి [ toli ] toli. [[[తెలుగు]] adj. First, former, ancient, old, previous. తొల్లి. తొలినాడు the day before. ఆ తొలినాడు the day before that. ఆ తొలిరాత్రి the night before that. తొలితొలి the very first. n. The beginning. మొదలు. A socket, a hole. రంధ్రము. కూపము. A. iv. 218. The central hole in a wheel చక్రమధ్య రంధ్రము. తొలిక tolika. n. A hole. రంధ్రము. తొలివారము toli-vāramu. n. The first day of the week.

తొలి ఏకాదశి ఆషాఢమాసములో శుక్లపక్ష ఏకాదశి

తొలికోడి కూసింది

తొలి ప్రేమ

తొలి ముద్దు

"https://te.wikipedia.org/w/index.php?title=తొలి&oldid=653197" నుండి వెలికితీశారు