Jump to content

తోబుట్టువులు (సినిమా)

వికీపీడియా నుండి

తోబుట్టువులు తెలుగు చలన చిత్రం 1963 నవంబర్ 23 విడుదల.సాధనా ఫిలిమ్స్ వారి ఈ చిత్రానికి సి.వి.రంగనాధదాస్ దర్శకుడు కాగా, ఈ చిత్రంలో కాంతారావు ,జగ్గయ్య , సావిత్రి, జమున , శారద, ఎస్.వి.రంగారావు మొదలగు వారు నటించారు.సి.మోహన్ దాస్ సంగీతం సమకూర్చారు .

తోబుట్టువులు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.రంగనాధ దాస్
తారాగణం కాంతారావు,
జగ్గయ్య,
సావిత్రి,
జమున,
శారద,
ఎస్.వి. రంగారావు
సంగీతం సి.మోహన్ దాస్
నిర్మాణ సంస్థ సాధనా పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • సావిత్రి _ పార్వతి
  • జూలూరి జమున_రజని
  • శారద_ రుక్మిణి
  • పి.హేమలత_ భూదేవి
  • సామర్ల వెంకట రంగారావు_ గరటయ్య
  • కొంగర జగ్గయ్య
  • కాంతారావు_ శంకర్
  • పద్మనాభం_ తిరుపతి
  • రాజబాబు_ వార్డ్ బాయ్
  • చలం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: సి వి.రంగనాథ దాస్
  • సంగీతం: సి.మోహన్ దాస్
  • మాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • పాటలు: అనిశెట్టి సుబ్బారావు, అల్లసాని పెద్దన్న
  • నేపథ్య గాయకులు: కె.జమునారాణీ , పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం
  • ఛాయా గ్రహణం: కమల్ ఘోష్
  • ఎడిటింగ్: కళ్యాణ సుందరం,రాధాకృష్ణ
  • నిర్మాత: సి.వి.రంగనాథ దాస్
  • నిర్మాణ సంస్థ: సాధనా ఫిలింస్
  • విడుదల:23:11:1963.

పాటలు

[మార్చు]
  1. ఏమయ్య ప్రేమయ్యా పడితే లేవవు ఓ భయ్యా - రచన: అనిసెట్టి - గానం: ఘంటసాల
  2. మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండువెన్నెలే నేడు పాడెనేలనో - రచన: అనిసెట్టి - గానం: ఘంటసాల, పి.సుశీల
  3. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చరావే - రచన: అనిసెట్టి - గానం: ఘంటసాల, పి.సుశీల
  4. కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - ఘంటసాల, రచన: అల్లసాని పెద్దన
  5. చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో ఊయలగా మది ఊగెనులే - సుశీల
  6. పాశావకాశముంబులన్ గల సత్రములన్ (పద్యం) - మాధవపెద్ది
  7. భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి దైవానురాగము (పద్యం) - ఘంటసాల
  8. యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే - కె. జమునారాణీ బృందం
  9. బాబు నిదురించవోయి నీ తల్లి నేనై , పి సుశీల
  10. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ , పి సుశీల, రచన:అనిశెట్టి సుబ్బారావు.

మూలాలు, వనరులు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)