Jump to content

త్రిత్వం

వికీపీడియా నుండి

భాగం వ్యాసాల క్రమం


 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
క్రైస్తవ పోర్టల్

త్రిత్వము (Trinity) : దేవునిలో తండ్రి (యెహోవా), కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతమునకు విరుద్ధం. తండ్రి అంటే యెహోవా, కుమారుడు అంటే యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. ఏకమై ఉన్నారు అంటే ఈ ముగ్గురూ ఒకే భావాన్ని కలిగి ఉన్నారు అని అర్థము అలాగే తండ్రి, కుమారుడు ఒక్కటే అన్నారే గాని ముగ్గురు ఒక్కరే అని పరిశుద్ధ గ్రంధములో చెప్పబడలేదు.ఒక్కటే కి ఒక్కరికి భావాన్ని గుర్తించలేకపోవడం చాలా విచారకరం. దేవుడు ఒక్కడే గాని వ్యక్తులు ముగ్గురు ఈ "గొప్ప అద్భుతమైన దైవిక సంబంధం త్రిత్త్వ భావన ఒకరితో ఒకరు అభినావ సంబంధం కలిగి ఉంటారు. క్రైస్తవ త్రిత్వ భావం ఇతర మతాలలో వలె ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండటం జరగదు అని అర్థం చేసుకోవాలి వ్యక్తులు ముగ్గురు అయితే దేవుడు ఒక్కడే ఈ ఒక్క మాట ఏకైక దేవుడు అనే భావము సూచిస్తుంది[ఆధారం చూపాలి](ఎవరు చెప్పారు?) ఒక్క నీరే నీళ్ళు మంచు ఆవిరిగా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు ఇది వాస్తవానికి చాలా దూరం.(ఎవరు చెప్పారు?) యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు.(ఎవరు చెప్పారు?) (ఎవరు చెప్పారు?) కేథలిక్కు లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. అయితే ఈ మధ్య పోపు గారు మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాత్రమే ఆరాధిస్తారని గంటా పదంగా చెప్పారు బైబిలుకు మూలము యేసు మాత్రమే అని 66 బైబిల్ లో ఉన్న పుస్తకాలకు మూలము యేసు ప్రభువు మాత్రమే మూలమని పరిశుద్ధ బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నది ఏసుప్రభు తండ్రి ప్రేమను చూపించుటకు భూమి మీదకి వచ్చి లోకప్రజల అందరి నిమిత్తం తన ప్రాణాలను అర్పించి రక్తము కార్చి మరణించి మృతి గెలిచి పరలోకము చేరుకున్నారని పరిశుద్ధ దేవుని వాక్యము సూచిస్తుంది తరువాత ఏసుప్రభు పరలోకమునకు వెళ్తూ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడని బైబిల్ క్షుణ్ణంగా తెలియజేస్తుంది ఏసుప్రభు సిలువ మీద ఉండగా పారిపోయిన శిష్యులు పునరుద్దాన ఏసుక్రీస్తును అనగా గా చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను చూచి తమ జీవితాన్ని మార్చుకుని తమ ప్రాణాలను సైతం అర్పించి క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు(ఎవరు చెప్పారు?)

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిత్వం&oldid=3955696" నుండి వెలికితీశారు