దక్షిణామూర్తి (అయోమయ నివృత్తి)
స్వరూపం
దక్షిణామూర్తి: పరమశివుడు, హిందువుల గురువు సంప్రదాయానికి మూల పురుషుడు.
దక్షిణామూర్తి పేరుతో ప్రసిద్దులైన కొందరు వ్యక్తులు:
- జంధ్యాల దక్షిణామూర్తి - సుప్రసిద్ధ వైద్యులు.
- శొంఠి దక్షిణామూర్తి - సుప్రసిద్ధ వైద్యులు.
- సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి - సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, గురువర్యులు.
- సుసర్ల దక్షిణామూర్తి - సుప్రసిద్ధ సంగీత దర్శకులు.
- పోరంకి దక్షిణామూర్తి - సుప్రసిద్ధ కథా రచయిత.