దయా
స్వరూపం
దయా | |
---|---|
సృష్టికర్త |
|
రచయిత |
|
దర్శకత్వం | పవన్ సాదినేని |
తారాగణం | |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ |
|
ఛాయాగ్రహణం | వివేక్ కలుపు |
ఎడిటర్ | విప్లవ్ నైషధం |
కెమేరా సెట్అప్ | మల్టీ-కెమెరా |
నిడివి | 28 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 4 ఆగస్టు 2023 |
దయా 2023లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీశన్, విష్ణుప్రియ భీమనేని ప్రధాన పాత్రల్లో నటించిన ట్రైలర్‌ను జులై 16న విడుదల చేసి[1], తెలుగులో తీసిన ఈ వెబ్ సిరీస్ ను హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అనువదించి ఆగస్ట్ 4న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- జెడి చక్రవర్తి - సత్య అలియాస్ దయా
- పృథ్వీ రాజ్ - ఎమ్మెల్యే పరశురామరాజు
- ఈషా రెబ్బా - అలివేలు, దయా భార్య
- రమ్య నంబీషన్ - కవితా నాయుడు, జర్నలిస్ట్
- కమల్ కామరాజు - కౌశిక్, కవిత భర్త
- విష్ణుప్రియ భీమినేని - షబానా
- జోష్ రవి - ప్రభ
- కేశవ్ దీపక్ - ఇన్‌స్పెక్టర్ దావూద్
- మయాంక్ పరేఖ్ - ఏసీపీ హరిశ్చంద్ర
- నంద గోపాల్ - కబీర్ అన్న
- గాయత్రి గుప్తా
- సాయిభానుతేజ కడిమిశెట్టి
- దాసరి హరిబాబు
- మణిచందన అయితి
- సనక నవీన్
- దాసరి హరిబాబు
- పండిట్ గౌతమ్
- శ్రీనివాస నాయుడు
- గుంటూరు శంకర్
- వెంకటేశ్వర రెడ్డి
సీజన్ 1
[మార్చు]నం. | పేరు | దర్శకత్వం | కథ | విడుదల తేదీ |
1 | "ది బ్లడ్ మ్యాన్" | పవన్ సాదినేని[3] | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
2 | "ది గ్రేవ్" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
3 | "మిడిల్ ఆఫ్ నోవేర్" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
4 | "హూ అర్ యూ ?" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
5 | "ది ట్విస్ట్" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
6 | "ది ఎవిడెన్స్" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
7 | "ది సారీ" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
8 | "ది సాగా" | పవన్ సాదినేని | పవన్ సాదినేని | 4 ఆగస్టు 2023 (2023-08-04) |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (16 July 2023). "ఉత్కంఠ రేకెత్తిస్తున్న దయా వెబ్ సిరీస్ ట్రైలర్.. జేడీ చక్రవర్తి ఈజ్ బ్యాక్". Archived from the original on 17 August 2023. Retrieved 17 August 2023.
- ↑ Eenadu (6 August 2023). "రివ్యూ: దయా.. జేడీ చక్రవర్తి నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?". Archived from the original on 17 August 2023. Retrieved 17 August 2023.
- ↑ Andhra Jyothy (8 August 2023). "'దయా' సీజన్ 2 మాములుగా ఉండదు.. | Pavan Sadhineni Happy with Dayaa Web Series Success KBK". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.