Jump to content

దర్జా దొంగ

వికీపీడియా నుండి
దర్జా దొంగ
దర్జా దొంగ సినిమా పోస్టర్
దర్శకత్వంమణివణ్ణన్
రచనతోటపల్లి సాయినాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేమణివణ్ణన్
కథసత్యరాజ్
నిర్మాతఆర్. రామకృష్ణంరాజు
తారాగణంసుమన్,
విజయశాంతి,
శరత్ బాబు,
సత్యరాజ్
రాజేంద్ర ప్రసాద్
ఛాయాగ్రహణంసభాపతి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్[1]
విడుదల తేదీ
14 జూన్ 1985 (1985-06-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

దర్జా దొంగ 1985, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై[2] ఆర్. రామకృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో మణివణ్ణన్[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, శరత్ బాబు, సత్యరాజ్ నటించగా, ఇళయరాజా[4] సంగీతం అందించాడు. ఈ చిత్రం మర్మ మణితన్ పేరుతో తమిళంలోకి అనువాదమయింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[5] ఈచిత్రం లోని పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

  • చలి చలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:17
  • హలో హలో చలాకీ పిల్లా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:37
  • మనసుల గుస గుస - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:29
  • నాలో చినుకులతో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:22
  • తప్పు కదరా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:22

మూలాలు

[మార్చు]
  1. "Darja Donga (Overview)". IMDb.
  2. "Darja Donga (Producer)". Filmiclub. Archived from the original on 2018-11-21. Retrieved 2020-08-20.
  3. "Darja Donga (Direction)". Spicy Onion.[permanent dead link]
  4. "Darja Donga (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-08-31. Retrieved 2020-08-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "Darja Donga (1985) Songs Download - Telugu Maestro". www.telugumaestro.com/ (in English). Retrieved 2020-08-20.{{cite web}}: CS1 maint: unrecognized language (link) CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]