దాసరి అమరేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసరి అమరేంద్ర
Dasari Amarendra.jpg
దాసరి అమరేంద్ర
జననం1953, మార్చి 14
ధర్మాజీగూడెం, లింగపాలెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధులురచయిత

దాసరి అమరేంద్ర 1953, మార్చి 14 న జన్మించాడు. ఇతడి తల్లి నంబూరి పరిపూర్ణ కూడా మంచి రచయిత్రి. పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలానికి చెందిన ధర్మాజీగూడెంలో జన్మించాడు. ఇతడి బాల్యం విద్యాభ్యాసం బంటుమిల్లి, విజయవాడ, కాకినాడలో గడచింది. ఉద్యోగరీత్యా ఘజియాబాద్, బెంగుళూరు, పూణేలలో నివసించాడు[1].

రచనలు[మార్చు]

  1. కథాపరిపూర్ణం
  2. శేఫాలిక
  3. స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర
  4. ఆత్మీయం
  5. సాహితీయాత్ర
  6. చిత్రగ్రీవం (అనువాదం)
  7. కోర్టు మార్షల్ (అనువాదం)

మూలాలు[మార్చు]