దాసు
స్వరూపం
దాసు పేరున్న కొందరు ప్రముఖులు:
- పురందర దాసు, ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీత పితామహులు
- చందాల కేశవదాసు, ప్రముఖ నాటక రచయిత.
- పినపాల వెంకటదాసు లేదా పి.వి.దాసు, తొలి రోజుల్లో తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత.
- ఆదిభట్ల నారాయణ దాసు లేదా నారాయణ దాసు, ప్రసిద్ధ హరికథకులు.
దాసు తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- దాసు త్రివిక్రమరావు, గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కృషి చేసిన ప్రముఖులు.
- దాసు రామస్వామి, హేతువాది నాస్తికుడు. గోరా నాస్తిక కేంద్రం స్థాపించిన నాటి నుండి ఆయనకు సహచరుడు.
- దాసు వామనరావు, సుప్రసిద్ధ పత్రికా రచయిత.
- దాసు శ్రీరాములు, ప్రసిద్ధ కవి పండితుడు.
దాసు పేరున్న కొన్ని గ్రామాలు:
- దాసుకుప్పం, చిత్తూరు జిల్లా, సత్యవీడు మండలానికి చెందిన గ్రామం.
- దాసుగుమ్మడ, శ్రీకాకుళం జిల్లా, సీతంపేట మండలానికి చెందిన గ్రామం.
- దాసుపురం, అయోమయ నివృత్తి పేజీ.
- దాసుపేట, విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలానికి చెందిన గ్రామం.