దిగువనాగులవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిగువనాగులవారిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
దిగువనాగులవారిపల్లె is located in Andhra Pradesh
దిగువనాగులవారిపల్లె
దిగువనాగులవారిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°16′N 78°59′E / 13.27°N 78.98°E / 13.27; 78.98
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517130
ఎస్.టి.డి కోడ్

దిగువనాగులవారిపల్లె చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన చిన్న గ్రామం. ఇది ఐరాల, పాకాల మండలాల సరిహద్దులో ఉంది. దామలచెరువు దీనికి దగ్గరలోని టవును. ఇది చంద్రగిరి శాసనసభ, చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందినది. ఊరిలో 30 కుటుంబాలు ఉన్నాయి. చాలా వరకు వ్యవసాయాధారిత కుటుంబాలే.

విద్యుద్దీపాలు[మార్చు]

ఇక్కడ విద్యుత్ సౌకర్యం, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.

తపాలా సౌకర్యం[మార్చు]

ఉన్నది.

ప్రధాన పంటలు[మార్చు]

చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]