దిబ్రత్రిర్ కబ్యా
Jump to navigation
Jump to search
దిబ్రత్రిర్ కబ్యా | |
---|---|
దర్శకత్వం | బిమల్ భౌమిక్ నారాయణ్ చక్రవర్తి |
స్క్రీన్ ప్లే | బిమల్ భౌమిక్, నారాయణ్ చక్రవర్తి బిమల్ భౌమిక్ (మాటలు) |
కథ | మాణిక్ బందోపాధాయ (కథ) |
నిర్మాత | మాణిక్ బందోపాధాయ |
తారాగణం | మాధబి చక్రవర్తి అంజనా భౌమిక్ బసంత్ చౌదరి |
ఛాయాగ్రహణం | కృష్ణ చక్రవర్తి |
కూర్పు | సంతోష్ గంగూలీ |
సంగీతం | టిమిర్ బరన్ |
నిర్మాణ సంస్థలు | స్టూడియో సప్లై కోఆపరేటివ్ సొసైటీ ప్రై. లిమిటెడ్, రాధా ఫిల్మ్స్ స్టూడియో, టెక్నీషియన్స్ స్టూడియో |
విడుదల తేదీ | 1970 |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
దిబ్రత్రిర్ కబ్యా 1970లో విడుదలైన బెంగాలీ బ్లాక్-అండ్-వైట్ సినిమా. స్టూడియో సప్లై కోఆపరేటివ్ సొసైటీ ప్రై. లిమిటెడ్, రాధా ఫిల్మ్స్ స్టూడియో, టెక్నీషియన్స్ స్టూడియో బ్యానర్లలో మాణిక్ బందోపాధాయ నిర్మాణంలో బిమల్ భౌమిక్, నారాయణ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధబి చక్రవర్తి, అంజనా భౌమిక్, బసంత్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు.[1] 17వ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ ద్వితీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
నటవర్గం
[మార్చు]- మాధబి చక్రవర్తి
- అంజనా భౌమిక్
- బసంత్ చౌదరి
- అనుభా గుప్తా
- కను బెనర్జీ
- స్వపన్ రే
- రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- పాటలు: రవీంద్రనాథ్ ఠాగూర్, కబీ బల్లభ్
- నేపథ్య సంగీతం: ఉస్తాద్ బహదూర్ ఖాన్
- గాయకులు: సుమిత్రా సేన్, ప్రోతిమా బందోపాధ్యాయ్
- సౌండ్ డిజైన్: అతుల్ చటోపాధ్యాయ్, సునీల్ ఘోష్, అనిల్ దాస్ గుప్తా
- సౌండ్ రికార్డింగ్: శ్యాంసుందర్ ఘోష్
- కళా దర్శకుడు: బ్రతీంద్ర ఠాకూర్, రామచంద్ర షిండే
- కాస్ట్యూమ్ డిజైన్: బిశ్వనాథ్ దాస్
- స్టిల్స్: ఫోటో ఆర్ట్స్
- పబ్లిసిటీ డిజైన్: పుర్నెందు పత్రి
- మేకప్: ప్రాణానంద గోస్వామి, నితై సర్కార్
- నృత్య దర్శకుడు: శివ శంకరం
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Diba Ratrir Kabya (1970)". Indiancine.ma. Retrieved 2021-08-01.
- ↑ Indian Council for Cultural Relations (1970). Cultural news from India. Indian Council for Public Relations. p. 4.