దివి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దివి శాసనసభ నియోజకవర్గం, కృష్ణా జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1] ఈ నియోజకవర్గం 1952లో, తిరిగి 1955లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నది.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1955 దివి ఎం.రాజేశ్వరరావు పు కాంగ్రేసు 61128 గుంటూరు బాపనయ్య పు సి.పి.ఐ 41112
యార్లగడ్డ శివరామప్రసాద్ పు కాంగ్రేసు 58444 చండ్ర రాజేశ్వరరావు పు సి.పి.ఐ 40911
1952 దివి గుంటూరు బాపనయ్య పు సి.పి.ఐ 43849 వేముల కూర్మయ్య పు కాంగ్రేసు 17281
చండ్ర రామలింగయ్య పు సి.పి.ఐ 46864 యార్లగడ్డ శివరామప్రసాద్ పు స్వతంత్ర అభ్యర్ధి 34907

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 94.