Jump to content

దీపక్ చాహర్

వికీపీడియా నుండి
దీపక్‌ చాహర్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దీపక్ లోకేంద్రసింగ్ చాహర్
పుట్టిన తేదీ (1992-08-07) 1992 ఆగస్టు 7 (వయసు: 33)
ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగురైట్ -హ్యాండ్
బౌలింగురైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్
పాత్రబౌలింగ్ - అల్ రౌండర్
బంధువులుమల్తి చాహర్ (చెలెళ్ళు)
రాహుల్ చాహర్ (తమ్ముడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 223)2018 25 సెప్టెంబరు - ఆఫ్గనిస్తాన్ తో
చివరి వన్‌డే2021 20 జులై - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 76)2018 8 జులై [2] - ఇంగ్లాండ్ తో
చివరి T20I2020 8 డిసెంబరు - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11 – ప్రస్తుతంరాజస్థాన్
2016–2017రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 9)
2018– ప్రస్తుతంచెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 90)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ఏ క్లాస్ cricket ట్వంటీ 20 ట్వంటీ 20 ఇంటర్నేషనల్
మ్యాచ్‌లు 5 44 103 13
చేసిన పరుగులు 87 380 265 1
బ్యాటింగు సగటు 87.00 13.57 11.52
100లు/50లు 0/1 0/1 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 69 నాటౌట్ 63 నాటౌట్ 55 నాటౌట్ 1 నాటౌట్
వేసిన బంతులు 216 1,831 2,207 287
వికెట్లు 6 57 120 18
బౌలింగు సగటు 36.50 27.75 22.84 20.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/37 5/27 6/7 [3] 6/7
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/– 19/– 0/–
మూలం: Cricinfo, 21 జులై 2021

దీపక్‌ చాహర్‌ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఉత్తమ ప్రతిభ

[మార్చు]

2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన 2వ మ్యాచ్‌లో 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా బ్యాట్టింగ్ కు వచ్చిన దీపక్‌ చాహర్‌ 82 బంతుల్లో 69 నాటౌట్‌ (7 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసి భారత్‌ను గెలిపించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[4][5]

వివాహం

[మార్చు]

దీపక్ చాహర్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రేయసి జయ భరద్వాజ్ ను ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 2022 జూన్ 1న పెళ్లి చేసుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "File:Deepak Chahar.jpg". Wikimedia Commons (in ఇంగ్లీష్). Retrieved 21 జూలై 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. The Indian Express (9 జూలై 2018). "ఇండియా vs England: Deepak Chahar makes India debut in third T20I" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 జూలై 2021.
  3. News Nation English (10 నవంబరు 2019). "Deepak Chahar Takes Hat-Trick, Picks 6/7 As India Win Nagpur T20I To Clinch Series 2-1" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 జూలై 2021.
  4. Sakshi (20 జూలై 2021). "చాహర్‌ ఒంటరి పోరాటం.. భారత్‌ ఘన విజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 జూలై 2021.
  5. Sakshi (21 జూలై 2021). "దీపక్‌ చహర్‌ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 జూలై 2021.