Jump to content

దీపా మాంఝీ

వికీపీడియా నుండి
దీపా మాంఝీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు జితన్ రామ్ మాంఝీ
నియోజకవర్గం ఇమామ్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా
జీవిత భాగస్వామి సంతోష్ కుమార్ సుమన్
వృత్తి రాజకీయ నాయకురాలు

దీపా కుమారి బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

దీపా కుమారి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి కోడలు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హెచ్ఏఎం అభ్యర్థిగా పోటీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన జితన్ రామ్ మాంఝీ ఇమామ్‌గంజ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి 2024లో నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆమె హెచ్ఏఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రౌషన్ కుమార్‌పై 5,945 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] దీపా కుమారి 53,435 ఓట్లు సాధించగా, రౌషన్ కుమార్ 47,490 ఓట్లు సాధించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (23 November 2024). "Bihar bypolls: Deepa Kumari daughter-in-law of Jitan Ram Manjhi wins Imamganj seat" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. The Times of India (23 November 2024). "Bihar bypolls: Deepa Kumari daughter in law of Jitan Ram Manjhi wins Imamganj seat". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. The Telegraph (23 November 2024). "Bihar bypolls: Deepa Kumari, daughter-in-law of Jitan Ram Manjhi wins Imamganj seat". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commision of India (23 November 2024). "Imamganj Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.