దీప్తి శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీప్తి శర్మ
2020 ICC W T20 WC I v B 02-24 Sharma (03).jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు దీప్తి భగవాన్ శర్మ
జననం (1997-08-24) 1997 ఆగస్టు 24 (వయస్సు 24)
సహారన్‌పూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు దీపు
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
బౌలింగ్ శైలి కుడి చేతి ఆఫ్ బ్రేక్
పాత్ర అల్ రౌండర్
International information
టెస్టు అరంగ్రేటం (cap 87) 16 జూన్ 2021 v ఇంగ్లాండ్
చివరి టెస్టు 30 సెప్టెంబర్ 2021 v ఆస్ట్రేలియా
ODI debut (cap 114) 28 నవంబర్ 2014 v దక్షిణాఫ్రికా
చివరి వన్డే 16 మార్చి 2022 v ఇంగ్లాండ్
ఒ.డి.ఐ. షర్టు నెం. 6
టి20ఐ లో ప్రవేశం(cap 50) 31 జనవరి 2016 v ఆస్ట్రేలియా
చివరి టి20ఐ 9 ఫిబ్రవరి 2022 v న్యూజిలాండ్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2013 - ప్రస్తుతం బెంగాల్ మహిళల జట్టు
2018 - ప్రస్తుతం ట్రయిల్ బ్లేజర్స్
2021 లండన్ స్పిరిట్
2021/22–present సిడ్నీ థండర్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ క్రికెట్ మహిళల వన్డే మహిళల ట్వంటీ20
మ్యాచులు 2 70 58
సాధించిన పరుగులు 152 1,760 498
బ్యాటింగ్ సగటు 76.00 36.66 20.75
100 పరుగులు/50 పరుగులు 0/2 1/11 0/0
ఉత్తమ స్కోరు 66 188 49 నాటౌట్
వేసిన బాల్స్ 258 3,447 1,225
వికెట్లు 5 80 60
బౌలింగ్ సగటు 20.20 30.02 20.86
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 1 0
మ్యాచులో 10 వికెట్లు 0 0 0
ఉత్తమ బౌలింగు 3/65 6/20 4/10
క్యాచులు/స్టంపింగులు 1/- 25/- 20/-
Source: ESPNcricinfo, 16 మార్చి 2022 {{{year}}}

దీప్తి శర్మ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 28 నవంబర్ 2014న దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 16 జూన్ 2021న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో, 31 జనవరి 2016న ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. దీప్తి శర్మ ఐసీసీ మహిళా వన్డే కప్‌ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైంది.[1]

మహిళల ప్రపంచ కప్ 2022 దీప్తి శర్మ ప్రదర్శన[మార్చు]

భారత్ వర్సస్ పాకిస్థాన్ - బ్యాట్టింగ్ చేయలేదు, 1 వికెట్

భారత్ వర్సస్ న్యూజిలాండ్ - 5 పరుగులు, 1 వికెట్

భారత్ వర్సస్ వెస్టిండీస్ - 15 పరుగులు, 0 వికెట్

భారత్ వర్సస్ ఇంగ్లాండ్ - 0 పరుగులు, 0 వికెట్లు

భారత్ వర్సస్ ఆస్ట్రేలియా - మ్యాచ్ లో ఆడలేదు

భారత్ వర్సస్ బంగ్లాదేశ్ - మ్యాచ్ లో ఆడలేదు

భారత్ వర్సస్ దక్షిణాఫ్రికా 2 పరుగులు, 0 వికెట్లు

మూలాలు[మార్చు]

  1. Suryaa (6 January 2022). "మహిళల ప్రపంచకప్- 2022 టీమ్ ఇదే". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.