Jump to content

దుర్మతి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

దుర్మతి తెలుగు సంవత్సరాలలో 55వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం రౌద్రి, తర్వాత సంవత్సరం దుందుభి. దీని అర్థం దుష్ట బుద్ధి. ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1921-1922, 1981-1982లో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుర్మతి అని పేరు.

1981 : దుర్మతి నామ సంవత్సరం 5 ఏప్రిల్ 1981 ఆదివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  26 మార్చి 1982 శుక్రవారం దుందుభి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "దుర్మతి"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
55 దుర్మతి 01-Feb 61-62 121-122 181-182 241-242 301-302 361-362 421-422 481-482 541-542 601-602 661-662 721-722 781-782 841-842 901-902 961-962 1021-1022 1081-1082 1141-1142 1201-1202 1261-1262 1321-1322 1381-1382 1441-1442 1501-1502 1561-1562 1621-1622 1681-1682 1741-1742 1801-1802 1861-1862 1921-1922 1981-1982 2041-2042 2101-2102 2161-2162 2221-2222 2281-2282 2341-2342 2401-2402 2461-2462 2521-2522 2581-2582 2641-2642 2701-2702 2761-2762 2821-2822

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
గౌరిపెద్ది రామసుబ్బశర్మ

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. సురవరం ప్రతాపరెడ్డి (1934). గోలకొండ కవుల సంచిక (1 ed.). హైదరాబాదు: గోలకొండ పత్రిక. p. 366. Retrieved 28 April 2020.
  4. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 323.
  5. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 804.
"https://te.wikipedia.org/w/index.php?title=దుర్మతి&oldid=4673194" నుండి వెలికితీశారు