Jump to content

దువ్వారపు రామారావు

వికీపీడియా నుండి
దువ్వారపు రామారావు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2019 మార్చి 30 – 2025 మార్చి 29
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1953-07-15) 1953 జూలై 15 (వయసు 71)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సూరన్న, సత్తమ్మ
జీవిత భాగస్వామి వెంకటరమణి
నివాసం విశాఖపట్నం

దువ్వారపు రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దువ్వారపు రామారావు తెలుగుదేశంప ఆర్తి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన ఏప్రిల్ 15న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2] దువ్వారపు రామారావు 2020 నవంబరు 6న ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (1 March 2019). "అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  2. "ఎమ్మెల్సీగా దువ్వారపు రామారావు ప్రమాణస్వీకారం". 2019. Archived from the original on 1 ఏప్రిల్ 2022. Retrieved 1 April 2022. {{cite news}}: More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. TV5 News (6 November 2020). "219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన" (in ఇంగ్లీష్). Retrieved 1 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)