దూసి రైల్వే స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దూసి రైల్వే స్టేషన్
Passenger train station
సాధారణ సమాచారం
Locationదూసిపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్]
ఇండియా
Coordinates18°22′12″N 84°51′28″E / 18.369969°N 84.857682°E / 18.369969; 84.857682
Elevation23 మీ. (75 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుఈస్ట్ కోస్ట్ రైల్వే
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on-ground station)
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుDUSI
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు Waltair
History
Opened1899
విద్యుత్ లైనుYes
Previous namesఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
దూసి రైల్వే స్టేషన్ is located in India
దూసి రైల్వే స్టేషన్
దూసి రైల్వే స్టేషన్
Location within India
దూసి రైల్వే స్టేషన్ is located in ఆంధ్రప్రదేశ్
దూసి రైల్వే స్టేషన్
దూసి రైల్వే స్టేషన్
దూసి రైల్వే స్టేషన్ (ఆంధ్రప్రదేశ్)

మూస:Khurda Road–Visakhapatnam section దూసి రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దూసిపేట వద్ద ఉంది. [1] [2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3] [4]

మూలాలు

[మార్చు]
  1. "Dusi Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
  2. "Dusi Railway Station. Station location and description. Division – Waltair – eRailway.co.in". erailway.co.in. Retrieved 2020-08-22.[permanent dead link]
  3. "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
  4. "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Archived from the original on 2009-02-19. Retrieved 22 August 2020.