దెర్సు ఉజాలా
Jump to navigation
Jump to search
దెర్సు ఉజాలా | |
---|---|
దర్శకత్వం | అకీరా కురొసావా |
రచన | వ్లాదిమిర్ అర్సెనైవ్ (పుస్తకం), అకీరా కురొసావా, యూరి నాగిబిన్ |
నిర్మాత | యోచి మాట్సు, నికోలాయ్ సిజోవ్ |
తారాగణం | యూరియ్ సోలమిన్, మాక్సిమ్ మున్జుక్, మిఖైల్ బైచోవ్, వ్లాదిమిర్ క్రులెవ్ |
ఛాయాగ్రహణం | అసకజు నాకై, యూరి గాంట్మాన్, ఫ్యోడర్ డోబ్రోనోవ్ |
కూర్పు | వేలెంటినా స్టెపనోవా |
సంగీతం | ఇసాక్ శ్వేర్స్ |
నిర్మాణ సంస్థలు | డైయి ఫిల్మ్, మోస్ఫిల్మ్ |
పంపిణీదార్లు | మోస్ఫిల్మ్ (యు.ఎస్.ఎస్.ఆర్), డైయి ఫిల్మ్ (జపాన్), న్యూ వరల్డ్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్) |
విడుదల తేదీs | జూలై 1975(యు.ఎస్.ఎస్.ఆర్) 2 ఆగస్టు 1975 (జపాన్) |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశాలు | సోవియట్ యూనియన్ జపాన్ |
భాష | రష్యన్ భాష |
బడ్జెట్ | $4,000,000 (est.) |
దెర్సు ఉజాలా అకీరా కురొసావా దర్శకత్వంలో 1975లో విడుదలైన సోవియట్-జపనీస్ కో-ప్రొడక్షన్ చలనచిత్రం. ఇది కురపోవా దర్శకత్వం వహించిన మొదటి జపనీస్ భాషా చిత్రంగా, మొదటి, ఏకైక 70ఎంఎం చిత్రంగా నిలిచింది. 1975లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ ప్రైజ్, ప్రిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులతోపాటూ[1] 1976లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకుంది.[2][3]
ఈ చిత్రం సోవియట్ యూనియన్ లో 20.4 మిలియన్ల టికెట్లు అమ్ముడవడంతోపాటూ యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.[4]
నటవర్గం
[మార్చు]- యూరియ్ సోలమిన్
- మాక్సిమ్ మున్జుక్
- మిఖైల్ బైచోవ్
- వ్లాదిమిర్ క్రులెవ్
- వి. లాస్టోచ్కిన్
- స్టానిస్లవ్ మారిన్
- ఇగోర్ సిఖ్రా
- వ్లాదిమిర్ సెర్గియాకోవ్
- యానైస్ యాకోబ్సన్స్
- వి. ఖ్లెస్టోవ్
- జి. పొలునిన్
- వి. కోల్డిన్
- ఎం. టెటోవ్
- ఎస్. సిన్యావిస్కి
- వ్లాదిమిర్ సేవర్బా
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అకీరా కురొసావా
- నిర్మాత: యోచి మాట్సు, నికోలాయ్ సిజోవ్
- రచన: వ్లాదిమిర్ అర్సెనైవ్ (పుస్తకం), అకీరా కురొసావా, యూరి నాగిబిన్
- సంగీతం: ఇసాక్ శ్వేర్స్
- ఛాయాగ్రహణం: అసకజు నాకై, యూరి గాంట్మాన్, ఫ్యోడర్ డోబ్రోనోవ్
- కూర్పు: వేలెంటినా స్టెపనోవా
- నిర్మాణ సంస్థ: డైయి ఫిల్మ్, మోస్ఫిల్మ్
- పంపిణీదారు: మోస్ఫిల్మ్ (యు.ఎస్.ఎస్.ఆర్), డైయి ఫిల్మ్ (జపాన్), న్యూ వరల్డ్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్
మూలాలు
[మార్చు]- ↑ "9th Moscow International Film Festival (1975)". MIFF. Archived from the original on 16 January 2013. Retrieved 23 September 2018.
- ↑ "The 48th Academy Awards (1976) Nominees and Winners". oscars.org. Retrieved 23 September 2018.
- ↑ http://www.navatelangana.com/article/show/632865
- ↑ Zemlianukhin, Sergei; Miroslava Segida (1996). Domashniaia sinemateka 1918–1996 (Домашняя Синематека 1918–1996) (in Russian). Moscow: Duble-D. p. 118. ISBN 5-900902-05-6.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)