దేబ్జానీ మోదక్
దేబ్జానీ మోదక్ | |
---|---|
జననం | దేబ్జాని 1996 మార్చి 20 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
ఇతర పేర్లు | కిన్ని మోదక్, కిన్ను |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 – ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు |
|
దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి.[1][2][3][4] ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది.[5][6][7] ఆమె రసతిలో ప్రధాన పాత్ర,[8] వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా. వేధస్విని పాత్రలకు ప్రసిద్ధి చెందింది.
ఎన్నెనో జన్మల బంధం సీరియల్ లో ఆమె నటనకుగాను 2022 స్టార్ మా బెస్ట్ వైఫ్ (కేటగిరీ) అవార్డు వరించింది.[9][10][11][12] ఈ సీరియల్ లో హీరోయిన్ రోల్ చేస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆమె వేదగా ఆకట్టుంది.[13]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అపూర్బా మోదక్ ఒక వ్యాపారవేత్త, ఆమె తల్లి మితా మోదక్ గృహిణి. కోల్‌కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆమె బి.డి.ఎమ్ ఇంటర్నేషనల్‌లో తన XIIవ తరగతి (కామర్స్ స్ట్రీమ్) పూర్తి చేసింది. అదే సమయంలో నటనా జీవితంలోకి అడుగు పెట్టడంతో, ఆమె తన బి.ఎ. ఇంగ్లీష్ హానర్స్ కరస్పాండెన్స్ కోర్సు చేసింది. ఆమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]Year | Title | Role | Language | Reference |
---|---|---|---|---|
2013 | నాక్ఆవుట్ | రూహి సేన్ | బెంగాలీ | [14] |
2014 | గ్యాంగ్‌స్టార్ కింగ్ | దునియా | [15] | |
2016 | క్లాప్ స్టిక్ | అలో | [16] |
టెలివిజన్
[మార్చు]Year | Title | Role | Language | Channel | Notes | Ref. |
---|---|---|---|---|---|---|
2015 | అపోంజోన్ | అంతారా | బెంగాలీ | కలర్స్ బంగ్లా | [17][18] | |
2016 | ఫూల్మోని | మాధబి డెబ్రాయ్ | జీ బంగ్లా | [19][20] | ||
మహాలయ/మాతృరూపేనో | దేవి అన్నపూర్ణ | [21] | ||||
2017 | భక్తే భోగోబాన్ శ్రీ కృష్ణుడు | ద్రౌపది | స్టార్ జల్సా | [22][23] | ||
2018 | ఓం నమః శివాయ | సరస్వతి దేవి | [24] | |||
2019 | కుఞ్జోచాయ | సెఝుతి | [25][26][27] | |||
మహాలయ/మాతృరూపేనో | దేవి సతీ | జీ బంగ్లా | [28] | |||
ఠాకూర్మార్_జూలీ | రాజకుమారి అనన్యరూపా | స్టార్ జల్సా | [29][30] | |||
2020 | రసతి | రసతి | తమిళం | సన్ టీవీ | [31] | |
వనతై పోలా | సంధియా: డిప్యూటీ కలెక్టర్ (మేడం తహశీల్దార్) | [32] | ||||
2021 | ఎన్నెన్నో జన్మల బంధం | డాక్టర్ వేదస్విని | తెలుగు | స్టార్ మా | [33] | |
అనురాగ అరళీతు (ఎన్నెన్నో జన్మల బంధం డబ్బింగ్ వెర్షన్) | కన్నడం | స్టార్ సువర్ణ | [34] | |||
2023 | బంగారు చెల్లెలు (వనతై పోల డబ్బింగ్ వెర్షన్) | సంధ్య: డిప్యూటీ కలెక్టర్ (మేడం తహశీల్దార్) | తెలుగు | జెమినీ టీవీ | [35] |
మూలాలు
[మార్చు]- ↑ "Get inspired by Debjani Modak's saree looks April 4th 2023". The Times of India.
- ↑ "Times when Debjani Modak charmed us Jan 29 2023". The Times of India.
- ↑ "Debjani Modak Biography by nettv4u". nettv4u.com.
- ↑ "Audition of Debjani Modak For Ad. Film Kolkata Tollywood Industry.com".
- ↑ "Veda NTV Telugu Interview 3rd June 2023". NTV Telugu.
- ↑ "Happy birthday to our beloved Veda aka Debjani Modak 2022". STARMAA.
- ↑ "Happy birthday to our beloved Veda aka Debjani Modak 2023". STARMAA.
- ↑ "Actress Debjani Modak has replaced Pavani Reddy in 'Rasaathi' Jan 27 2020". The Times of India.
- ↑ "Our very dear and beautiful Vedha Watch #SMPA2022". STARMAA.
- ↑ "Our very dear and beautiful Vedha Shorts Watch #SMPA2022". STARMAA.
- ↑ "The Queen rules our hearts Vedha Red Carpet walk Shorts Watch #SMPA2022". STARMAA.
- ↑ "Best Wife Enneno Janmala Bandham award goes to Vedha Watch #SMPA2022". STARMAA.
- ↑ "టీవీ: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద రియల్ లైఫ్ స్టోరీ." web.archive.org. 2023-06-25. Archived from the original on 2023-06-25. Retrieved 2023-06-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "IMdb information about Bengali Movie 'Knockout' 2013". IMDb.
- ↑ "IMdb information about Bengali Movie 'Gangstar King' 2014". IMDb.
- ↑ "IMdb information about Bengali Movie 'Clapstick' 2016". IMDb.
- ↑ "Bengali Serial 'Aponjon' on Jiocinema website 2015". Jiocinema.
- ↑ "Bengali Serial 'Aponjon' on Voot 2015". Voot. Archived from the original on 2023-06-25. Retrieved 2023-06-25.
- ↑ "Phoolmoni EP - 1 Webisode 2016 Kinni Modak". youtube.
- ↑ "Phoolmoni on Zee5 2016 Kinni Modak". Zee5.
- ↑ https://www.zee5.com/global/tv-shows/details/mahalaya-2019/0-6-2113/mahalaya-2019/0-1-272533
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://bengali.abplive.com/video/watch-actors-from-bhakter-bhagaban-shri-krishna-sharing-their-experiences-during-the-shooting-shooting-347315
- ↑ https://www.hotstar.com/in/tv/om-namah-shivay/18019/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-05-30. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://www.youtube.com/watch?v=tEfInIKg10k
- ↑ https://www.zee5.com/global/tv-shows/details/mahalaya-2019/0-6-2113/mahalaya-2019/0-1-272533
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-05-30. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://www.youtube.com/watch?v=Y7abisx8ViE
- ↑ https://www.youtube.com/watch?v=9b7R_oSlN9E
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Bangaru Chellelu - Best Scenes.
- ↑ Bangaru Chellelu.