దేవసేన
దేవసేన | |
---|---|
పరిపాలన | సుమారు 450 – 475 సిఈ |
ఉత్తరాధికారి | హరిసేన |
House | వాకాటక రాజవంశం |
వాకాటక సామ్రాజ్యం 250 సిఈ – 500 సిఈ | |
వింధ్యాశక్తి | (250–270) |
మొదటి ప్రవరసేన | (270–330) |
ప్రవరాపుర–నందివర్థన శాఖ | |
మొదటి రుద్రసేన | (330–355) |
మొదటి పృధ్వీసేన | (355–380) |
రెండవ రుద్రసేన | (380–385) |
ప్రభావతిగుప్త (రిజెంట్) | (385–405) |
దివాకరసేన | (385–400) |
దామోదరసేన | (400–440) |
నరేంద్రసేన | (440–460) |
రెండవ పృధ్వీసేన | (460–480) |
వత్సగుల్మ శాఖ | |
సర్వసేన | (330–355) |
వింధ్యసేన | (355–400) |
రెండవ ప్రవరసేన | (400–415) |
తెలియదు | (415–450) |
దేవసేన | (450–475) |
హరిసేన | (475–500) |
దేవసేన (క్రీస్తుపూర్వం 450 - సా.శ. 475) ) వాకాటక రాజవంశం యొక్క వత్సగుల్మ శాఖ యొక్క రాజు. అజంతా గుహలు పోషకుడిగా, ప్రముఖుడుగా పేరుపొందిన ఇతని కుమారుడు హరిసేన విజయవంతముగా పరిపాలన చేశాడు. ఇతని కుమార్తె విష్ణుకుండినులు చక్రవర్తి అయిన రెండవ మాధవవర్మ జనాశ్రయాను వివాహం చేసుకున్నది.[1]
అజంతా 16 గుహ వద్ద హరిషేనా యొక్క మంత్రి అయిన వరాహదేవ, హరిసేన యొక్క వంశవృక్షాన్ని దాని పోషకుడు, రికార్డులు; అలాగే వరాహదేవ, అతని తండ్రి హస్తిభోజ వివరణ పొందుపరచ బడ్డాయి. వరాహదేవ తన రాజును సేవించినందున, హస్తిభోజ, దేవసేనకు పనిచేశాడు. దేవసేన ఆనందం కోసం హస్తిభోజకు రాజ్యం నిర్వహణ బాధ్యత అప్పగించగా ఆ ముసుగులో రాజుగా ఉండటంతో దేవసేనకు సేవచేసి తనను తాను నిలబెట్టుకున్నాడు.[1]
హిస్సే-బోరాలా రాతి శాసనాలు నందు, సుదర్శన అనే ట్యాంక్ దేవసేన ఆధ్వర్యంలోని ఒక అధికారి అయిన స్వమిల్లదేవచే సృష్టించబడింది.[1]
వాకాటక రాజవంశం (సుమారుగా 250 - క్రీస్తుశకం 500 సిఈ)
[మార్చు]- వింధ్యాశక్తి (250-270)
- మొదటి ప్రవరసేన (270-330)
ప్రవరాపుర–నందివర్థన శాఖ
- మొదటి రుద్రసేన (330–355)
- మొదటి పృధ్వీసేన (355–380)
- రెండవ రుద్రసేన (380–385)
- ప్రభావతిగుప్త (రిజెంట్) (385–405)
- దివాకరసేన (385–400)
- దామోదరసేన (400–440)
- నరేంద్రసేన (440–460)
- రెండవ పృధ్వీసేన (460–480)
వత్సగుల్మ శాఖ
- సర్వసేన (330–355)
- వింధ్యసేన (355–400)
- రెండవ ప్రవరసేన (400–415)
- తెలియదు (415–450)
- దేవసేన (450–475)
- హరిసేన (475–500)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Singh, Upinder (2009). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Longman. pp. 484, 489. ISBN 978-81-317-1677-9. Retrieved 16 August 2016.