ప్రభావతిగుప్త
స్వరూపం
ప్రభావతిగుప్త | |
---|---|
రాణి, వాకాటక రాజవంశం యొక్క రెజెంట్ | |
పరిపాలన | 385-405 సిఈ |
Spouse | రెండవ రుద్రసేన |
వంశము | దివాకరసేన , దామోదరసేన, ప్రవరసేన |
తండ్రి | రెండవ చంద్రగుప్త |
తల్లి | కుబేరనాగ |
వాకాటక సామ్రాజ్యం 250 సిఈ – 500 సిఈ | |
వింధ్యాశక్తి | (250–270) |
మొదటి ప్రవరసేన | (270–330) |
ప్రవరాపుర–నందివర్థన శాఖ | |
మొదటి రుద్రసేన | (330–355) |
మొదటి పృధ్వీసేన | (355–380) |
రెండవ రుద్రసేన | (380–385) |
ప్రభావతిగుప్త (రిజెంట్) | (385–405) |
దివాకరసేన | (385–400) |
దామోదరసేన | (400–440) |
నరేంద్రసేన | (440–460) |
రెండవ పృధ్వీసేన | (460–480) |
వత్సగుల్మ శాఖ | |
సర్వసేన | (330–355) |
వింధ్యసేన | (355–400) |
రెండవ ప్రవరసేన | (400–415) |
తెలియదు | (415–450) |
దేవసేన | (450–475) |
హరిసేన | (475–500) |
ప్రభావతిగుప్త (ఎఫ్ఎల్ 405), వాకాటక రాణి. ఆమె రెండవ రుద్రసేనుడి భార్య. భర్త మరణించే నాటికి ప్రభావతిగుప్త కుమారులు అతిన దివాకరసేన, దామోదరసేన, ప్రవరసేన మైనారిటీ వయసు గలవారగుటచే, ఆమె 385 నుండి 405 వరకు పరిపాలన సాగించింది.
ఈమె తండ్రి గుప్త సామ్రాజ్యానికి చెందిన రెండవ చంద్రగుప్తుడు, ఆమె తల్లి నాగ వంశికురాలైన కుబేరనాగ. ఆమె వాకాటక రాజవంశానికి చెందిన రెండవ రుద్రసేనను వివాహం చేసుకుంది. రెండవ రుద్రసేనుడు 385 లో మరణించాక, ఆమె ముగ్గురు కుమారులైన దివాకరసేన, దామోదరసేన, ప్రవరసేనలు పిన్నవారలవడం చేత ఇరవై సంవత్సరాల పాటు ఆమె పాలించింది. దీనితో వాకాటకులు, ఆమె తండ్రి అయిన రెండవ చంద్రగుప్తుడి గుప్త సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారు. ఈ కాలాన్ని చారిత్రికులు వాకాటక-గుప్త యుగంగా సూచిస్తారు.[1][2]
వాకాటక రాజవంశం (సుమారుగా 250 - క్రీస్తుశకం 500 సిఈ)
[మార్చు]- వింధ్యాశక్తి (250-270)
- మొదటి ప్రవరసేన (270-330)
ప్రవరాపుర–నందివర్థన శాఖ
- మొదటి రుద్రసేన (330–355)
- మొదటి పృధ్వీసేన (355–380)
- రెండవ రుద్రసేన (380–385)
- ప్రభావతిగుప్త (రిజెంట్) (385–405)
- దివాకరసేన (385–400)
- దామోదరసేన (400–440)
- నరేంద్రసేన (440–460)
- రెండవ పృధ్వీసేన (460–480)
వత్సగుల్మ శాఖ
- సర్వసేన (330–355)
- వింధ్యసేన (355–400)
- రెండవ ప్రవరసేన (400–415)
- తెలియదు (415–450)
- దేవసేన (450–475)
- హరిసేన (475–500)
మూలాలు
[మార్చు]- ↑ Kulke, Hermann; Rothermund, Dietmar (2004). A History of India (Fourth ed.). Routledge. pp. 91–92. Archived from the original on 4 అక్టోబరు 2014.
- ↑ Singh, Upinder (2009). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Longman. p. 482. ISBN 978-81-317-1677-9.