దేవుని రూపాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవుని రూపాలు 1984 జూన్ 15న విడుదలైన తెలుగు సినిమా. భానోదయ ఫిలింస్ పతాకం కింద వై. మాధవయ్య నిర్మించిన ఈ సినిమాకు రామ మోహన్ రావు గుళ్లపల్లి దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, శరత్ బాబు , కవిత , సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • శరత్ బాబు
 • కవిత
 • మురళీ మోహన్
 • సత్యనారాయణ

పాటల జాబితా

[మార్చు]
 1. ఈశ్వరా పరమేశ్వర ఏలుకో మమ్మాదుకో , రచన: ఆచార్య ఆత్రేయ , గానం.ఎస్.జానకి , రమణ , బి.వసంత
 2. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్(ఇంగ్లీష్ బిట్) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి కోరస్
 3. శ్రీశైల భ్రమరాంబిక ఓ చల్లని తల్లి వెలుగుల వెల్లి, రచన: సి నారాయణ రెడ్డి ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
 4. యాంకీ డుబ్ల్లు,(ఇంగ్లీష్ బిట్) గానం. ఎస్.జానకి కోరస్
 5. హే దేవా హే దీనబందు హే దివ్య కారుణ్య సిందో, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ జానకి, రమణ
 6. సిక్స్ పెన్స్ ,(ఇంగ్లీష్ బిట్) గానం.జానకి కోరస్.

మూలాలు

[మార్చు]
 1. "Devuni Roopalu (1984)". Indiancine.ma. Retrieved 2024-03-27.