Jump to content

దేవేంద్ర సింగ్ యాదవ్

వికీపీడియా నుండి

దేవేంద్ర సింగ్ యాదవ్ (జననం 1 జనవరి 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎటాహ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (18 March 2024). "Mulayam loyalist, former SP MP from Etah, joins BJP". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  2. The Statesman (17 March 2024). "UP: Former MP Devendra Singh Yadav joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.