దేశాంతర వివాహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మతాంతర వివాహం చేసుకొన్న దంపతులు మత ద్వేషాలను తగ్గించి సమన్వయపరచుటలో, మతపరమైన కుదుపులను జీర్నించుకొనుటలో ఉపయుక్తంగా ఉన్నారు. మతాంతర వివాహం చేసుకొన్న ప్రముఖ భారతీయులలో కొందరు:

డా. లక్ష్మి సలీం,పటౌడీ-షర్మిలా టాగూరు,సునిల్ దత్- నర్గిస్ దత్ , అసిఫ్ అలి -అరుణ అలి (గత కాలపు కాంగ్రెస్ నాయకులు), కె యల్ మెహ్తా ఐ యఫ్ యస్ - హైదరాబాదు నవాబు . మహరాజా కిషన్ ప్రసాద్, హైదరాబాదు రాష్ట్ర ప్రధాన మంత్రి -నైజాం కుటుంబానికి చెందిన మహిళ, తల్మీజ్ అహ్మద్ - అక్బరుద్దిన్(ఐ యఫ్ యస్), రాజీవ్ గాంధి - సొనియా, సైఫ్ అలి ఖాన్ -, షారుఖ్ ఖాన్ -గౌరి, జాకీ ష్రాఫ్ - హ్రుతిక్ రోషన్ - సుజాన్నె ఖాన్, జ్యొష్న - ఇలియాస్ దంపతులు (వార్తలు చదివే వారు) అజారుద్దీన్ - సంగీతా బిజ్లాని మొదలగు వారు.,