Jump to content

దేశీయ విమానం

వికీపీడియా నుండి
ఎయిర్‌బస్ A320, దేశీయ విమానాలలో విరివిగా ఉపయోగించే ఒక విమానం.

దేశీయ విమానం (Domestic flight - డొమెస్టిక్ ఫ్లైట్) అనగా అదే దేశంలో రాక పోకలు జరిపే పౌర విమానయాన పరిధిలో గల వాణిజ్య విమానం యొక్క రూపం.[1] దేశీయ విమాన సేవలు అందించే విమానశ్రయాలను దేశీయ [[విమానాశ్రయాలు]] అని పిలుస్తారు. దేశీయ విమానాలు తరచుగా నాన్-స్టాప్ విమానాలు, కానీ తప్పనిసరేమి కాదు. దేశీయ విమానాలు అత్యధికంగా అంతర్జాతీయ విమానాల కన్నా తక్కువ ఖరీదుకే సేవలు అందిస్తాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలు దేశీయ విమానాల కంటే తక్కువ ధరకే సేవలు అందించగలవు, కారణమేమంటే విభిన్న దేశాలలోని నగరాల మధ్య దూరం తక్కువగా ఉండటం.

మూలాలు

[మార్చు]
  1. "Domestic flight". WordNet Search 3.0. Archived from the original on 2011-09-02. Retrieved 2010-12-27.