దైరా మీర్ మోమిన్
Jump to navigation
Jump to search
దైరా మీర్ మోమిన్ | |
---|---|
Details | |
Established | 16వ శతాబ్దం |
Location | |
Find a Grave | దైరా మీర్ మోమిన్ |
దైరా మీర్ మోమిన్, (దైరా-ఇ-మీర్ మోమిన్) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న ఒక ముస్లిం శ్మశానవాటిక.[1][2][3][4]
చరిత్ర
[మార్చు]16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ సుల్తానేట్ మంత్రి, హైదరాబాద్ ప్రణాళికాదారుడు అయిన మీర్ మోమిన్ అస్తరాబాది సమాధి చుట్టూ స్థాపించబడింది.[5][6] కర్బలా నుండి ఒంటెల కొద్దీ మట్టిని తెచ్చి స్మశానవాటికలో చల్లమని ఆదేశించాడని చెబుతారు.[7][8]
ప్రస్తుతం ఈ స్మశాన వాటిక అనేక అక్రమ నిర్మాణాలతో ఆక్రమించబడింది.[9]
ప్రముఖ ఖననాలు
[మార్చు]- మీర్ మోమిన్ అస్తరాబాది [1]
- మీర్ ఆలం, హైదరాబాద్ మాజీ ప్రధాని
- హైదరాబాద్ మాజీ ప్రధాని సాలార్ జంగ్ I
- సాలార్ జంగ్ II, హైదరాబాద్ మాజీ ప్రధాన మంత్రి
- సాలార్ జంగ్ III, హైదరాబాద్ మాజీ ప్రధాన మంత్రి
- ప్రిన్స్ మొజాం జా
- బడే గులాం అలీ ఖాన్, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు[10]
మీర్ మోమిన్ సమాధి
[మార్చు]మధ్యలో ఉన్న మీర్ మోమిన్ సమాధిలో అనేక పర్షియన్ శాసనాలు ఉన్నాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad (in ఇంగ్లీష్). Asian Educational Services. pp. 46–50. ISBN 9788120605435.
- ↑ "Daira Mir Momin in shambles". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-04-10. Retrieved 2023-08-09.
- ↑ "VVIP graveyard a sad picture of neglect". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ Khan, Asif Yar (2013-06-18). "Here sleeps the earliest urban planner". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-08-09.
- ↑ "Here sleeps the earliest urban planner".
- ↑ "Viola! Not 2, world has 84 Hyderabads".
- ↑ "Remembering the man behind Charminar's architecture". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
- ↑ "Andhra Pradesh / Hyderabad News : Restoration with a royal touch". The Hindu. 2005-07-04. Retrieved 2023-08-09.
- ↑ "Resting places of the dead also encroached!". The New Indian Express. Retrieved 2023-08-09.
- ↑ Today, Telangana (2021-03-28). "Hyderabad: Ustad Bade Ghulam Ali Khan's tomb being restored". Telangana Today. Retrieved 2023-08-09.