Jump to content

హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
హైదరాబాద్ రాష్ట్రం లేదా రాజ్యం

  • حیدرآباد ریاست
  • హైదరాబాద్ స్టేట్
  • دولت حیدرآباد
  • हैद्राबाद स्टेट
  • ಹೈದರಾಬಾದ್ ಸ್ಟೇಟ್
1724–1948
Flag of హైదరాబాద్
జండా
Coat of arms of హైదరాబాద్
Coat of arms
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ), బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853, 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ.
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ), బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853, 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ.
స్థాయిమొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798

బ్రిటిష్ భారతదేశం రాజరిక రాజ్యం 1798–1947

గుర్తించబడని రాష్ట్రం 1947–1948
రాజధానిఔరంగాబాద్ (1724-1763)
(ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో)
హైదరాబాద్ (1763-1948)
(ప్రస్తుతం భారతదేశంలోని telangana లో)
సామాన్య భాషలుఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ
మతం
హిందూ, ఇస్లాంమతం
ప్రభుత్వంప్రిన్సిపాలిటీ (1724–1948)

డొమినియన్ ఆఫ్ ఇండియా (1948–1950)
ప్రావిన్స్

రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాష్ట్రం (1950-1956)
నిజాం 
• 1720–48
కమ్రుద్దీన్ ఖాన్ (మొదటి)
• 1911–48
ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ VII (ఆఖరి)
ప్రధాన మంత్రి 
• 1724–1730
ఇవజ్ ఖాన్ (మొదటి)
• 1947–1948

ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956 హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952

బూర్గుల రామకృష్ణారావు 1952–1956
మీర్ లాయిక్ అలీ (ఆఖరి)
చారిత్రిక కాలంముఘల్ సామ్రాజ్యం (1724-1798)

బ్రిటిష్ ఇండియా (1798-1947)
గుర్తింపులేని రాష్ట్రం (1947-1948)
ఇండియన్ యూనియన్ (1948-1950)
భారతరిపబ్లిక్ (1950-1956)
Dividing between Andhra Pradesh
Merging Telanagana part of Hyderabad State with Andhra State

Mysore and Bombay States.
• స్థాపన
1724
1946
18 సెప్టెంబరు 1948
1956 నవంబరు 01
విస్తీర్ణం
215,339 కి.మీ2 (83,143 చ. మై.)
ద్రవ్యంహైదరాబాదీ రూపీ
Preceded by
Succeeded by
Mughal Empire
Indian Empire
Union of India

ప్రధానమంత్రి పదవి అనేది ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ క్యాబినెట్‌లో అత్యంత సీనియర్ మంత్రి పదవి. సర్ సయ్యద్ అలీ ఇమామ్ అధ్యక్షత వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని, మరో ఎనిమిది మంది సభ్యులతో, ఒక్కొక్కరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విభాగాలకు బాధ్యత వహించాలని 1919లో 7వ నిజాం అసఫ్ జా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆదేశించాడు. కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడే హైదరాబాద్‌కు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రంపై దాడిచేసి భారతదేశంలో విలీనం చేయడంతో ఈ పదవి రద్దు చేయబడింది.

1724–1948

[మార్చు]

హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రముఖుల జాబితా:

సంఖ్య ఫోటో పేరు పదవీ బాధ్యతల స్వీకరణ పదవీ బాధ్యతల విరమణ టర్మ్[1]
1 ముహమ్మద్ ఇవాజ్ ఖాన్ 1724 1730 1
2 అన్వరుల్లా ఖాన్ 1730 1742 1
3 ఖుదా బందా ఖాన్ 1742 1748 1
4 షా నవాజ్ ఖాన్ 1748 1750 1
5 రాజా రఘునాథ్ దాస్ 1750 1752 1
6 సయ్యద్ లష్కర్ ఖాన్ రుక్నుద్దౌలా 1752 1755 1
7 షా నవాజ్ ఖాన్ 1755 1758 2
8 బసాలత్ జంగ్ 1758 1761 1
9 విఠల్ సుందర్ 1761 1765 1
10 మూసా ఖాన్ నవాబ్ రుక్నుద్దౌలా 1765 1775 1
11 వికారుద్దౌలా షమ్సుల్ ముల్క్ 1775 1778 నుండి 1781 వరకు 1
12 అరస్తు ఝా 1781 1795 1
13 రాజా షాన్ రాయ్ రాయన్ 1795 1797 1
14 అరస్తు ఝా 1797 1804 మే 9 2
15 రాజా రాజీంద్ర బహదూర్ (రాజా రఘుత్తంరావు)[2] 1804 1
16 మీర్ ఆలం 1804 1808 1
17 చందు లాల్[3] 1808 తెలియని తేదీ 1
18 మునీర్ ఉల్-ముల్క్ తెలియదు 1832 1
19 చందు లాల్ 1832 1843 2
20 రామ్ బక్ష్ 1843 1846 1
21 సిరాజ్ ఉల్-ముల్క్ 1846 1848 1
22 అమ్జాద్ ఉల్-ముల్క్ 1848 నవంబరు 1848 డిసెంబరు 1
23 షామ్స్ ఉల్-ఉమారా 1848 డిసెంబరు 1849 మే 1
24 రామ్ బక్ష్ 1849 సెప్టెంబరు 1851 ఏప్రిల్ 2
25 గణేష్ రావు 1851 ఏప్రిల్ 1851 జూన్ 1
26 సిరాజ్ ఉల్-ముల్క్ 1851 1853 మే 2
27 మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I[4] 1853 మే 1883 ఫిబ్రవరి 8 1
28 మీర్ లైక్ అలీ ఖాన్, సాలార్ జంగ్ II 1883 ఫిబ్రవరి 1887 ఏప్రిల్ 1
29 బషీర్-ఉద్-దౌలా అస్మాన్ జా 1887 1893 1
30 నవాబ్ సర్ వికార్-ఉల్-ఉమ్రా 1893 1901 1
31 మహారాజా సర్ కిషన్ పెర్షాద్
(మొదటిసారి)
1901 1912 జూలై 11 1
32 మీర్ యూసుఫ్ అలీ ఖాన్, సలార్ జంగ్ III 1912 జూలై 1914 నవంబరు 1
33 నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII
తో అహ్మద్ హుస్సేన్, నవాబ్ సర్ అమీన్ జంగ్ బహదూర్
వాస్తవ ప్రధానమంత్రిగా ప్రత్యక్ష పాలన'
1914 నవంబరు 1919
34 సర్ సయ్యద్ అలీ ఇమామ్ 1919 ఆగస్టు 1922 సెప్టెంబరు 5 1
35 నవాబ్ సర్ ఫరీదూన్-ఉల్-ముల్క్ బహదూర్ 1922 సెప్టెంబరు 5 1924 ఏప్రిల్ 1 1
36 వలీ-ఉద్-దౌలా బహదూర్ 1924 ఏప్రిల్ 1 1926 నవంబరు 25 1
37 మహారాజా సర్ కిషన్ పెర్షాద్
(2వ సారి)
1926 నవంబరు 25 1937 మార్చి 18 2
38 సర్ అక్బర్ హైదరీ[5] 1937 మార్చి 18 1941 సెప్టెంబరు 1
39 నవాబ్ సర్ ముహమ్మద్ అహ్మద్ సైద్ ఖాన్ ఛతారీ
(మొదటిసారి)
1941 సెప్టెంబరు 1946 ఆగస్టు 1
40 మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ 1946 ఆగస్టు 1947 మే 1
41 నవాబ్ సర్ ముహమ్మద్ అహ్మద్ సైద్ ఖాన్ ఛతారీ
(2వ సారి)
1947 మే 1947 అక్టోబరు 29 2
42 నవాబ్ మెహదీ యార్ జంగ్
(ఆపద్ధర్మ)
1947 నవంబరు 1 1947 నవంబరు 28 1
43 మీర్ లాయక్ అలీ[6]
(తాత్కాలిక)
1947 నవంబరు 29 1948 సెప్టెంబరు 19 1

మూలాలు

[మార్చు]
  1. The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period
  2. M. A. Nayeem (2000). History of Modern Deccan, 1720/1724-1948: Political and administrative aspects. Abul Kalam Azad Oriental Research Institute. p. 52.
  3. Leonard, Karen (May 1971). "The Hyderabad Political System and its Participants". The Journal of Asian Studies. 30 (3): 569–582. JSTOR 2052461.
  4. Law, John (1914), Modern Hyderabad (Deccan), Thacker, Spink & Company
  5. Hyderabad, Princely States of India, WorldStatesmen.org
  6. "Mir Laiq Ali, the captain who ensured the sinking of Hyderabad ship". The Siasat Daily. 2021-09-17. Retrieved 2022-02-24.

బయటి లింకులు

[మార్చు]