దొంగలు చేసిన దేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొంగలు చేసిన దేవుడు 1977, అక్టోబర్ 15వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1976లో తమిళభాషలో విడుదలైన "తునివే తునై" (துணிவே துணை) అనే సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమాకు ధైర్యమే జయం అని మరో పేరు కూడా పెట్టారు. పి.వి.తులసిరామన్ ఈ సినిమా నిర్మాత.

దొంగలు చేసిన దేవుడు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
నిర్మాణం పి.వి.తులసిరామన్
తారాగణం జైశంకర్,
అశోకన్,
రామదాస్,
ప్రభ,
రాజసులోచన,
అపర్ణ,
రంజన
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్,
విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రామకృష్ణ,
వాణీ జయరామ్,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎల్.ఆర్.అంజలి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ పి.వి.టి.ప్రొడక్షన్స్
భాష తెలుగు


పాటలు[మార్చు]

  1. అనంత దాయకి ఆలింపవా ఆరాధ్య దైవమా - ఎల్.ఆర్.ఈశ్వరి , ఎల్.ఆర్.అంజలి బృందం
  2. ఆకాశాన చుక్కలలోన నాట్యమాడు చెలియా - వాణి జయరాం
  3. కనుల మోహంలో ఎదలో దాహంలో నీలో పరువమొచ్చే వరుడు - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
  4. నను గెలుచుట నీ తరం కాదు ఎవరెదురోచ్చిన భయం - వి.రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]