దొరికితే దొంగలు (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొరికితే దొంగలు (1965 సినిమా)
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సుబ్రహ్మణ్యం
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

దొరికితే దొంగలు 1965, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. చందమామ బ్యానర్‌పై నిర్మాత పి. చెంగయ్య నిర్మించిన ఈ చిత్రానికి పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, సూర్యకాంతం, రమణారెడ్డి నటించారు.[1]

నటీనటులు

[మార్చు]
 • ఎన్.టి.రామారావు
 • జమున
 • గుమ్మడి
 • కాంతారావు
 • రమణారెడ్డి
 • అల్లు రామలింగయ్య
 • ధూళిపాళ
 • సత్యనారాయణ
 • పేకేటి
 • సూర్యకాంతం

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఎవరన్నారివి కన్నులని - మధువొలికె గిన్నెలవి - ఎవరన్నారివి బుగ్గలని - ఎర్రని రోజా మొగ్గలవి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి - ఇంతుల సంగతి పూ బంతుల సంగతి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఎవరికి తెలియదులే యువకుల సంగతి - యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా శరదిందు మందహాసా శతకోటి భానుతేజా దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, వసంత

ఎగురుతున్నది యవ్వనము.. రచన: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, సుశీల.

ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, రచన: ఆరుద్ర , గానం.స్వర్ణలత, సత్యారావు

నాకంటి వెలుగు తమాషా తెలిసిందా, రచన: ఆరుద్ర, గానం.ఎస్.జానకి బృందం

మావయ్య చిక్కావయ్య చక్కని చుక్కకే , రచన: దాశరథి, గానం., ఎస్. జానకి బృందం

గాన

మూలాలు

[మార్చు]
 1. ఆంధ్రభూమి (31 July 2017). "దొరికితే దొంగలు (నాకు నచ్చిన చిత్రం)". Archived from the original on 9 సెప్టెంబరు 2017. Retrieved 26 February 2018.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.