దొరికితే దొంగలు (1989 సినిమా)
Jump to navigation
Jump to search
దొరికితే దొంగలు | |
---|---|
దర్శకత్వం | కె. మురళీ మోహన్ రావు |
తారాగణం | శోభన్ బాబు, విజయశాంతి, రాధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ కామాక్షి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1989 ఏప్రిల్ 14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దొరికితే దొంగలు 1989, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి, రాధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ ముఖ్యపాత్రలలో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: కె. మురళీ మోహన్ రావు
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ కామాక్షి క్రియేషన్స్
పాటలు[మార్చు]
- ఈడమ్మా ఈడమ్మా రావే వచ్చి గుచ్చి వాటేసుకోవే - ఎస్.పి. బాలు, పి. సుశీల
- తడసిన కోకకి తపన ఒకటుంది చెప్పనా వెచ్చగా - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
- పిట పిటలాడే నీ పిట్ట నడుమే చాలు అరె పెట పెటలాడే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
- పూటకో ముద్దిచ్చుకో తాపమే తగ్గిచ్చుకో ఒద్దిగా కౌగిట్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల
- మధురం పిలిచే అధరం మధురం వలచే హృదయం - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
- ముద్దు కాస్త అడిగితె హద్దు పెట్టి చంపకు హద్దు కాస్త దాటితే - ఎస్.పి. బాలు, పి. సుశీల
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1989 సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- విజయశాంతి నటించిన చిత్రాలు
- రాధ నటించిన చిత్రాలు
- సత్యనారాయణ నటించిన చిత్రాలు
- గిరిబాబు నటించిన చిత్రాలు
- నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
- గొల్లపూడి మారుతీరావు చిత్రాలు