ద్వారకీష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వారకిష్
జననం
బంగల్ శామ రావు ద్వారకానాథ్[1]

(1942-08-19)1942 ఆగస్టు 19 [2]
హున్సూర్, మైసూర్, మైసూర్ రాజ్యం, భారతదేశం
మరణం16 ఏప్రిల్ 2024 (వయసు 81)
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1963–2024
పిల్లలుయోగేష్‌

బంగల్ శామ రావు ద్వారకానాథ్ (19 ఆగష్టు 1942 - 16 ఏప్రిల్ 2024), ద్వారకీష్ ( / ˈdwɑːrkɪʃ / DWAR -kish ) కన్నడ సినీరంగంగానికి చెందిన భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన 1964లో తన మేనమామ హున్సూర్ కృష్ణమూర్తి 'వీర సంకల్ప' సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

ద్వారకీష్ 1966లో మమతాయ్ బంధన్ సినిమాతో సహ నిర్మాతగా, 1969లో మేయర్ ముత్తన్న సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, 1985లో 'నీ బారెడ కాదంబరి' సినిమాతో దర్సషకుడిగా అరంగ్రేటం చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ద్వారకీష్ అసలు పేరు బంగిల్ శర్మ రావు. కన్నడ సినీ నిర్మాత, దర్శకుడు సివి శివశంకర్ ఆయనకు ద్వారకీష్ అని పేరు పెట్టాడు. ద్వారకీష్ 1942 ఆగస్టు 19న మైసూర్‌లోని బ్రిక్‌గూడులో జన్మించాడు. ఆయన శారదా విలాస్, బనుమయ్య పాఠశాలలో తన ప్రాథమిక విద్యను, సీపీసీ పాలిటెక్నిక్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఆ తర్వాత సోదరుడితో కలిసి ఆటో విడిభాగాల వ్యాపారం ప్రారంభించాడు. భరత్‌ మైసూర్‌లో ఆటో ర్‌ పేరుతో దుకాణాన్ని తెరిచాడు. తన మేనమామ హున్సూరు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.[3]

దర్శకుడు & నిర్మాతగా[మార్చు]

సంవత్సరం సినిమా పని చేసిన విభాగం భాష ఇతర విషయాలు
దర్శకుడు నిర్మాత
1966 మమతేయ బంధన Red XN Green tickY కన్నడ జాయింట్ ప్రొడ్యూసర్
1969 మేయర్ ముత్తన్న Red XN Green tickY కన్నడ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ చలమయ్య చైర్మన్

గా రీమేక్ చేయబడింది

1972 కుల్లా ఏజెంట్ 000 Red XN Green tickY కన్నడ డానిష్ సినిమా ఆపరేషన్ లవ్ బర్డ్స్ ఆధారంగా
1973 కౌబాయ్ కుల్లా Red XN Green tickY కన్నడ
1977 భాగ్యవంతరు Red XN Green tickY కన్నడ రీమేక్ - దీర్ఘ సుమంగళి - తమిళం
1977 కిట్టు పుట్టు Red XN Green tickY కన్నడ రీమేక్ - అనుభవి రాజా అనుభవి - తమిళం
1978 సింగపూర్నల్లి రాజ కుల్లా Red XN Green tickY కన్నడ
1979 ప్రీతి మడు థమాషే నోడు Red XN Green tickY కన్నడ రీమేక్ - కాదలిక్క నేరమిల్లై - తమిళం
1980 కుల్ల కుల్లి Red XN Green tickY కన్నడ
1980 మంకు తిమ్మ Red XN Green tickY కన్నడ రీమేక్ - సత్తెకలపు సత్తెయ - తెలుగు
1981 గురు శిష్యారు Red XN Green tickY కన్నడ రీమేక్ - పరమానందయ్య శిష్యుల కథ - తెలుగు
1981 మనే మనే కథే Red XN Green tickY కన్నడ రీమేక్ - రామాయణంలో పిడకల వేట - తెలుగు
1982 పెద్ద గెడ్డ Red XN Green tickY కన్నడ
1982 అదృష్టవంత Red XN Green tickY కన్నడ రీమేక్ - ఎవరికి వారే యమునా తీరే - తెలుగు
1982 న్యాయ ఎల్లిదే Red XN Green tickY కన్నడ రీమేక్ - సత్తమ్ ఒరు ఇరుత్తరై - తమిళం
1983 గెడ్డ మగా Red XN Green tickY కన్నడ రీమేక్ - మూండ్రు ముగం - తమిళం
1983 ఆనంద భైరవి Red XN Green tickY కన్నడ
1983 అడుత వారిసు Red XN Green tickY తమిళం రీమేక్ - రాజా జాని - హిందీ
1984 ప్రచండ కుల్లా Red XN Green tickY కన్నడ
1984 పోలీస్ పాపన్న Red XN Green tickY కన్నడ
1984 ఇంతినా రామాయణం Red XN Green tickY కన్నడ రీమేక్ - ఊరుక్కు ఉపదేశం - తమిళం
1984 గాంగ్వా Red XN Green tickY హిందీ రీమేక్ - మలైయూర్ మంబట్టియాన్ - తమిళం
1985 నీ బారెడ కాదంబరి Green tickY Green tickY కన్నడ రీమేక్ - ప్యార్ ఝుక్తా నహిన్ - హిందీ
1985 నీ తండా కానికే Green tickY Green tickY కన్నడ ప్రేరణ - ఆర్థర్ - ఇంగ్లీష్
1985 మధువే మడు తమాషే నోడు Red XN Green tickY కన్నడ రీమేక్ - కట్నం కల్యాణం - తమిళం
1985 బ్రహ్మ గంతు Red XN Green tickY కన్నడ రీమేక్ - గోపురంగల్ శైవతిల్లై - తమిళం
1986 నాన్ అడిమై ఇల్లై Green tickY Green tickY తమిళం రీమేక్ - ప్యార్ ఝుక్తా నహిన్ - హిందీ
1986 ఆఫ్రికాదల్లి షీలా Green tickY Green tickY కన్నడ
1986 కిజక్కు ఆఫ్రికావిల్ షీలా Green tickY Green tickY తమిళం రీమేక్ - ఆఫ్రికాదల్లి షీలా - కన్నడ
1987 శీల Red XN Green tickY హిందీ రీమేక్ - ఆఫ్రికాదల్లి షీలా - కన్నడ
1987 డాన్స్ రాజా డాన్స్ Green tickY Green tickY కన్నడ
1987 ఒండే గూడినా హక్కీగాలు Red XN Green tickY కన్నడ రీమేక్ - సంసారం అధు మిన్సారం - తమిళం
1987 రావణ రాజ్యం Red XN Green tickY కన్నడ రీమేక్ - అంకుష్ - హిందీ
1988 గండ మనే మక్కలు Red XN Green tickY కన్నడ రీమేక్ - వీడు మనైవి మక్కల్ - తమిళం
1989 జై కర్ణాటక Green tickY Green tickY కన్నడ రీమేక్ - మిస్టర్ ఇండియా - హిందీ
1989 కృష్ణ నీ కునిదగా Green tickY Green tickY కన్నడ
1990 శృతి Green tickY Green tickY కన్నడ రీమేక్ - పుదు వసంతం - తమిళం
1991 గౌరీ కల్యాణం Green tickY Green tickY కన్నడ రీమేక్ - థూరల్ నిన్ను పోచు - తమిళం
1992 హోస కల్ల హలే కుల్లా Green tickY Green tickY కన్నడ
1993 రాయరు బండారు మావన మనేగే Green tickY Red XN కన్నడ రీమేక్ - చిత్రం - మలయాళం
1994 రసిక Green tickY Red XN కన్నడ రీమేక్ - సెంథమిజ్ పాట్టు - తమిళం
1994 కిలాడిగలు Green tickY Red XN కన్నడ
1995 కిడ్నాప్ Green tickY Green tickY కన్నడ
1995 గిడ్డు దాదా Green tickY Red XN కన్నడ విక్టోరియా నం. 203 ఆధారంగా - హిందీ
1996 హృదయ కల్లారు Green tickY Green tickY కన్నడ
1997 శృతి హకిదా హెజ్జే Green tickY Red XN కన్నడ
2001 మజ్ను Green tickY Green tickY కన్నడ రీమేక్ - లవ్ టుడే - తమిళం
2004 ఆప్తమిత్ర Red XN Green tickY కన్నడ రీమేక్ - మణిచిత్రతాజు - మలయాళం
2011 విష్ణువర్ధన Red XN Green tickY కన్నడ హ్యాండ్‌ఫోన్  ఆధారంగా ఉన్నట్లు నివేదించబడింది
2012 చారులత Red XN Green tickY కన్నడ, తమిళం రీమేక్ - థాయ్ హారర్ చిత్రం - అలోన్
2015 ఆతగార Red XN Green tickY కన్నడ అగాథా క్రిస్టీ యొక్క మిస్టరీ నవల అండ్ దెన్ దేర్ నేర్ ఆధారంగా
2017 చౌకా Red XN Green tickY కన్నడ 65వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో కన్నడలో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
2018 అమ్మా ఐ లవ్ యూ Red XN Green tickY కన్నడ రీమేక్ - తమిళం - పిచైక్కారన్
2019 ఆయుష్మాన్భవ Red XN Green tickY కన్నడ

నటుడిగా[మార్చు]

  • ఈ సినిమా సంబంధిత జాబితా అసంపూర్ణంగా ఉంది; తప్పిపోయిన అంశాలను జోడించడం ద్వారా మీరు సహాయం చేయవచ్చు.
  • వీర సంకల్ప (1964)
  • మదువే మది నోడు (1965)
  • సత్య హరిశ్చంద్ర (1965)
  • శ్రీ కన్యకా పరమేశ్వరి కథే (1966)
  • శ్రీ పురందర దాసరు (1967)
  • బెల్లి మోడ (1967)
  • ధన పిశాచి (1967)
  • లగ్న పత్రికే (1967)
  • భాగ్యద బాగిలు (1968)
  • అడ్డా దారి (1968)
  • మంకు దిన్నె (1968)
  • బేడి బండవాలు (1968)
  • గాంధీనగర్ (1968)
  • జెదర బాలే (1968)
  • మేయర్ ముత్తన్న (1969)
  • మల్లమ్మన పావాడ (1969)
  • అరిషిన కుంకుమ (1970)
  • బాలు బెలగితు (1970)
  • సిడిల మారి (1971)
  • శ్రీ కృష్ణ రుక్మిణి సత్యభామ (1971)
  • భలే అదృష్టవో అదృష్ట (1971)
  • థాయ్ దేవరు (1971)
  • న్యాయవే దేవరు (1971)
  • బాల బందన (1971)
  • నంద గోకుల (1972)
  • జన్మ రహస్య (1972)
  • క్రాంతి వీర (1972)
  • బంగారద మనుష్య (1972)
  • కుల్లా ఏజెంట్ 000 (1972)
  • CID 72 (1973)
  • దేవరు కొట్టా తంగి (1973)
  • ప్రొఫెసర్ హుచూరాయ (1974)
  • మహదేశ్వర పూజా ఫల (1974)
  • మగ మొమ్మగా (1974)
  • అన్నా అట్టిగే (1974)
  • భక్త కుంబర (1974)
  • కల్ల కుల్లా (1975)
  • మక్కల భాగ్య (1976)
  • దేవర దుడ్డు (1976)
  • బహద్దూర్ గండు (1976)
  • పవన గంగ (1977)
  • సొసే తండా సౌభాగ్య (1977)
  • కిట్టు పుట్టు (1977)
  • ధనలక్ష్మి (1977)
  • భాగ్యవంతరు (1977)
  • గలాటే సంసారం (1977)
  • శ్రీమంతన మగలు (1977)
  • సింగపూర్నల్లి రాజా కుల్లా (1978)
  • భలే హుడుగా (1978)
  • మాట తప్పద మగా (1978)
  • మధుర సంగమ (1978)
  • బెంగళూరు బూత (1979)
  • అసధ్య అలియా (1979)
  • నానిరువుడే నిన్నుగాగి (1979)
  • మనే మనే కథే (1980)
  • హద్దిన కన్ను (1980)
  • ఆటో రాజా (1980)
  • సింహదా మరి సైన్య (1981)
  • కుల పుత్ర (1981)
  • అవలా హెజ్జే (1981)
  • గురు శిష్యారు (1981)
  • గర్జనే (1981)
  • పెద్ద గెడ్డ (1982)
  • కార్మిక కల్లనల్ల (1982)
  • జిమ్మీ గల్లు (1982)
  • ప్రేమ మత్సర  (1982) వినాయకుడిగా
  • గెలువు నన్నాడే  (1983) కృష్ణమూర్తి అకా కిట్టు
  • ప్రచండ కుల్లా (1984)
  • మధువే మధు తమే నోడు (1984)
  • ఇంటినా రామాయణం (1984)
  • నీ బారెడ కాదంబరి (1985)
  • నీ తండ కనికే (1985)
  • ఆఫ్రికాదల్లి షీలా (1986)
  • డ్యాన్స్ రాజా డ్యాన్స్ (1987)
  • హెంద్తి హెలిదారే కెలబెకు (1993)
  • సర్వర్ సోమన్న (1993)
  • ముద్దిన మావ (1993)
  • రాయరు బండారు మావన మనేగే (1993)
  • మండ్యాడ గండు (1994)
  • కిలాడిగలు (1994)
  • రసిక (1994)
  • యారిగె బెడ దుడ్డు (2001)
  • శ్రీ మంజునాథ (2001)
  • ఖుషీ (2003)
  • శ్వేత నాగర (2004)
  • ఆప్తమిత్ర (2004)
  • జోతే జోతెయాలి (2006)
  • అంజాదిరు (2009)
  • జోష్ (2009)
  • విష్ణువర్ధన (2011)
  • మాణిక్య (2014)
  • ఆతగార (2015)

మరణం[మార్చు]

ద్వారకీష్ 81 ఏళ్లు వయసులో 16 ఏప్రిల్ 2024న బెంగళూరులో గుండెపోటుతో మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Dwarakish take a trip down memory lane". News18. 11 August 2011. Archived from the original on 11 October 2020. Retrieved 18 August 2020.
  2. Khajane, Muralidhara (17 August 2017). "Packing in the power". The Hindu. Archived from the original on 10 March 2018. Retrieved 14 October 2017.
  3. Kannada Hindustan Times (16 April 2024). "ಕನ್ನಡ ನಟ ದಿವಂಗತ ದ್ವಾರಕೀಶ್‌ ಹೈಟು ಎಷ್ಟು? ನೋಡಲು ವಾಮನ, ಸಾಧನೆಯಲ್ಲಿ ತ್ರಿವಿಕ್ರಮ" (in కన్నడ). Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  4. The Hindu (16 April 2024). "Legendary Kannada actor-producer Dwarakish no more" (in Indian English). Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.