ధర్మం దారి తప్పితే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మం దారి తప్పితే
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శ్రీనివాస రెడ్డి
తారాగణం చంద్రమోహన్ ,
ప్రభ
నిర్మాణ సంస్థ కనకదుర్గా సినీఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ధర్మం దారి తప్పితే 1980 సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. కనకదుర్గ సినీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ కింద ఎస్. శకుంతలాదేవి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు.[1] జీవిత తండ్రి తన స్నేహితులతో కలిసి ప్రభ, చంద్రమోహన్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని తీసి నష్టపోయాడు. [2]


తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం:

[మార్చు]
  • నిర్మాత: ఎస్.శకుంతలదేవి;
  • స్వరకర్త: మారెళ్ళ రంగారావు
  • సమర్పించినవారు: ఎస్.రామనాథం
  • స్టూడియో: కనకదుర్గ సినీ ఎంటర్ప్రైజెస్
  • ఛాయాగ్రహణం: శేఖర్

మూలాలు

[మార్చు]
  1. "Dharmam Dari Thappithe (1980)". Indiancine.ma. Retrieved 2021-04-03.
  2. "చెరగని ప్రేమకు శ్రీకారం 'జీవిత'".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]