ధర్మస్థలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మస్థలి
దర్శకత్వంరమణ మొగిలి
రచనరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతరోచిశ్రీ మూవీస్
తారాగణంషకలక శంకర్,
పావని
ఛాయాగ్రహణంజి ఎల్ బాబు
కూర్పువి నాగిరెడ్డి
సంగీతంవినోద్ యాజమాన్య
విడుదల తేదీ
23 ఏప్రిల్ 2022
దేశంభారత దేశం
భాషతెలుగు

ధర్మస్థలి తెలుగు లో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. కమెడియ‌న్ గా కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన షకలక శంకర్ మాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రమణ మొగిలి దర్శకత్వం వహించగా, కథ మాటలు స్క్రీన్ ప్లే రాజేంద్ర భరద్వాజ్ అందించాడు.[1]. 21 జనవరి 2021న ఈ చిత్రం[2] విడుదల కావాల్సి ఉండగా, కరోనా వేవ్ కారణంగా విడుదల వాయిదాపడి 2022 ఏప్రిల్ 23న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

 • షకలక శంకర్ - శంక‌ర్
 • పావని - గంగ
 • మనీ భట్టాచార్య - పార్వతి
 • వినోద్ కుమార్
 • సాయాజీ షిండే - మనోహర శర్మ
 • భూపాల్ - అజయ్ శర్మ
 • మాధవి - నిర్మలా శర్మ
 • ముక్తార్ ఖాన్ - బసి రెడ్డి
 • ఘని - ఒమర్
 • రాజేంద్ర - సత్యవర్ధన్
 • ఉన్నికృష్ణన్ - సాహు
 • మిర్చి హేమంత్
 • కమల్
 • అర్జున్
 • భర‌త్‌
 • ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌
 • విజ‌య్ భాస్క‌ర్‌
 • బాలు
 • ర‌మ్య‌
 • స్వాతి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • ప్రోడ్యూస‌ర్‌ : యమ్.ఆర్. రావు
 • ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : అశ్వర్ద నారాయణ,ఆకుతోట సంజు
 • దర్శకత్వం : రమణ మొగిలి
 • స్టోరి, స్క్రీన్‌ప్లే,మాట‌లు :రాజేంద్ర భరద్వాజ్
 • పాటలు : గోసాల రాంబాబు
 • సంగీతం : వినోద్ యాజమాన్య
 • కెమెరా : జి ఎల్ బాబు
 • ఎడిట‌ర్ : వి.నాగిరెడ్డి
 • ఫైట్స్‌ : మ‌ల్లేష్‌
 • డాన్స్‌ : చంద్ర కిర‌ణ్‌
 • ఆర్ట్‌ : సాంబ‌
 • బ్యానర్ : రొచిశ్రీ మూవీస్

కథ[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం,గోసాల రాంబాబు సాహిత్యం అందించారు, పాటలు విడుదల మ్యాంగోమ్యూజిక్.

పాటల జాబితా[మార్చు]

నెం. పాట గాయకులు నిడివి
1 కోడి కత్తి బావ షణ్ముఖ ప్రియ,వినోద్ యాజమాన్య 03:37
2 మేరా నామ్ సింహా 03:49
3 ఒక మాట ఒకటే బాణం శ్రీకాంత్ భవాని,వినోద్ యాజమాన్య 04:04
4 దబిడి దిబిడి దివ్య ఐశ్వర్య, శ్రీకాంత్ భవాని 04:43

మార్కెటింగ్[మార్చు]

ఈ చిత్రం 23 ఏప్రిల్ 2022 న తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటకలోకుడా విడుదలై అనేక ధియేటర్లలో ప్రదర్శింపబడింది. .[3]

మూలాలు[మార్చు]

 1. "crew and cast", webdunia , 29 Jan 2021. Retrieved _ 18may2021.
 2. "movie trailer out", tv9telugu 22Dec, 2021. Retrieved 29 november 2022.
 3. 'ధర్మస్థలి షో టైం',timesofindia, 23 Apr 2022. Retrieved _ 04may2022.

ఇతర లంకెలు[మార్చు]