ధీరజ్ దేశ్‌ముఖ్
Jump to navigation
Jump to search
ధీరజ్ దేశ్‌ముఖ్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 నవంబర్ 2019 | |||
ముందు | త్రియంబకరావు శ్రీరంగరావు బిసే | ||
---|---|---|---|
నియోజకవర్గం | లాతూర్ రూరల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం | 1980 ఏప్రిల్ 6||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (తండ్రి) వైశాలి దేశముఖ్ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | దీపశిఖా దేశముఖ్ | ||
బంధువులు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్(తండ్రి) అమిత్ దేశముఖ్ (సోదరుడు) | ||
సంతానం | 2 | ||
నివాసం | బభల్లాన్, లాతూర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ధీరజ్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (జననం 6 ఏప్రిల్ 1980) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో లాతూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2014 లాతూర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
- 2017-2019: లాతూర్ జిల్లా పరిషత్ సభ్యుడు
- 2019-ప్రస్తుతం: ఎమ్మెల్యే[2]
- 2020 : మహారాష్ట్ర స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ సభ్యుడు
- 2020 : మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ భాషా కమిటీ సభ్యుడు
- 2020 : రాష్ట్ర ప్రభుత్వ అంచనాల కమిటీ సభ్యుడు
- 2020 : రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీ కమిటీ (ఛారిటీ ఫండ్స్) సభ్యుడు
- 2021 : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
- 2021-ప్రస్తుతం : లాతూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆప్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్
మూలాలు
[మార్చు]- ↑ "Congress' Deshmukh brothers win in Latur bucking the BJP wave in Maharashtra". 2 October 2019. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.