నండూరి
స్వరూపం
నండూరు అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, గుంటూరు జిల్లా లలో ఉంది. ఈ పేరు ఇంటిపేరుగా కలిగిన వారు బ్రాహ్మణులు, భట్టు రాజులు, కమ్మ కులస్థుల్లో ఉన్నారు.
భారతదేశంలోనిమహారాష్ట్రలో ఈ ఇంటి పేరు కలిగిన వారు ఉన్నారు. మహారాష్ట్రలోని గోదావరి నది ప్రవహించే నాసిక్ నగరానికి సమీపంలో, నండూరి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో నివసించేవారు ఎక్కువగా భారతదేశంలో బ్రాహ్మణ ఉప కులానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు.
నండూరి ఇంటి పేరు కలిగిన వ్యక్తులు
[మార్చు]- నండూరి పార్థసారథి, సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత.
- నండూరి బంగారయ్య, సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, నాటకకర్త, న్యాయవాది.
- నండూరి రామకృష్ణమాచార్య, సుప్రసిద్ధ విమర్శకులు, కవి.
- నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, రచయితగా కూడా ప్రసిద్ధులు.
- నండూరి ప్రసాద రావు - ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు.
- నండూరు వెంకటేశ్వర రాజు - ప్రముఖ కవి
- నండూరి వెంకట సుబ్బారావు, ఎంకి పాటలు రచించిన గేయకర్త.
- నండూరి బాపిరాజు - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.