Jump to content

నంబూల పూలకుంట సోలార్ ప్రాజెక్ట్

వికీపీడియా నుండి
నంబూల పూలకుంట సోలార్ ప్రాజెక్ట్
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?నంబూలపూలకుంట మండలం శ్రీ సత్య సాయి జిల్లా ఆంధ్రప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు}
Owner(s)ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్

నంబూల పూలకుంట సోలార్ ప్రాజెక్ట్ అనేదిభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి డివిజన్‌లోని కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలంలో ఇది 35 కదిరికి కి.మీ దూరంలో ఉంది. దీని ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సూర్యుడు లోని సౌర శక్తిని సోలార్ ప్రాజెక్టులోకి లాగి కరెంటును ఉత్పత్తి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 2015లో ఇది ప్రారంభమైంది.

మూలాలు

[మార్చు]