నక్క

వికీపీడియా నుండి
(నక్కలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నక్క
Fuzzy Freddy.jpg
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Tribe:
Vulpini

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము, మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=నక్క&oldid=2950149" నుండి వెలికితీశారు