నగీబ్ మెహఫూజ్

వికీపీడియా నుండి
(నఖీబ్ మహ్ ఫూజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నగీబ్ మెహఫూజ్

نجيب محفوظ


నగీబ్ మెహఫూజ్
జననం: 11 డిసెంబరు 1911
వృత్తి: నవలాకారుడు
జాతీయత:ఈజిప్టు
ప్రభావాలు:Marcel Proust, Franz Kafka, James Joyce

నగీబ్ మెహఫూజ్ లేదా నగీబ్ మహఫూజ్, (ఆంగ్లం :Naguib Mahfouz (అరబ్బీ భాష : نجيب محفوظ), (డిసెంబరు 11, 1911ఆగస్టు 30, 2006), ఒక ఈజిప్టుకు చెందిన నవలాకారుడు. సాహిత్యంలో ఇతనికి 1988 లో నోబెల్ బహుమతి లభించింది.[1] ఇతని అసలు పేరు "నజీబ్ మహ్‌ఫూజ్" (అరబ్బీ పేరు), నగీబ్ మహఫూజ్ గా పేరు స్థిరపడిపోయినది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Haim Gordon. "Naguib Mahfouz's Egypt: Existential Themes in His Writings". Archived from the original on 2007-09-27. Retrieved 2007-04-26.

బయటి లింకులు

[మార్చు]