నరసరామయ్యపల్లె
Jump to navigation
Jump to search
నరసరామయ్యపల్లె కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నరసరామయ్యపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°31′23″N 78°40′48″E / 14.523°N 78.68°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | చింతకొమ్మదిన్నె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ విశేషాలు
[మార్చు]కడప-పులివెందుల రహదారిపై, ఫాతిమా కళాశాల వద్ద లోపలకు ఉన్న ఈ గ్రామం చేరుకోవడానికి సరియైన రహదారి లేదు. ఈ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున యాదవ్ ఖమ్మం లో జాయింటు కలెక్టరుగా పనిచేయుచున్నారు. వీరు స్వంతగ్రామంపై మమకారంతో, కడప జిల్లా కలెక్టరు శ్రీ కోన శశిధర్ తో మాట్లాడి గ్రామానికి రు. 21 లక్షల వ్యయంతో, సిమెంటు రహదారి నిర్మింపజేసినారు. ఈ రహదారికి రెండువైపులా మొక్కలు నాటించినారు.