నర్రావారిపాలెం (నిజాంపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్రావారిపాలెం , బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల, కైతేపల్లె, మోళ్ళగుంట, ప్రజ్ఞం, సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • నర్రావారిపాలెం, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • 2013 జూలైలో దిండి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు