నవ్వుతూ బ్రతకాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవ్వుతూ బ్రతకాలి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాణం కె.శ్రీనివాసరావు, కె.బి.సూర్యనారాయణ
కథ నల్లంరెడ్డి లక్ష్మీదేవి
చిత్రానువాదం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కాంచన, రంగనాథ్
సంగీతం జి.కె.వెంకటేష్
నేపథ్య గానం యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, వేదవతి ప్రభాకర్ (నూతన గాయని)
నృత్యాలు చిన్ని, సంతత్, నంబిరాజ్
గీతరచన దాశరథి, కొసరాజు, అప్పలాచార్య
సంభాషణలు పినిశెట్టి శ్రీరామ్మూర్తి
కూర్పు ఎస్.పి.ఎస్.వీరప్ప
నిర్మాణ సంస్థ నరేంద్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

నవ్వుతూ బ్రతకాలి 1980లో విడుదలైన తెలుగు సినిమా. నరేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై కె.శ్రీనివాసరావు, కె.బి.సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. నల్లంరెడ్డి ప్రసాద్ సమర్పించిన ఈ సినిమాలో కాంచన, రంగనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించగా జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, వేదవతి ప్రభాకర్ (నూతన గాయని)
  • దుస్తులు: బాలకృష్ణ
  • కేశాలంకరణ: తానారపు భాస్కరరావు, లక్ష్మమ్మ
  • స్టంట్స్: రాఘవులు
  • పాటలు: దాశరథి, కొసరాజు, అప్పలాచార్య
  • స్టిల్స్: మోహన్ జి జగన్ జి
  • నృత్యాలు: చిన్ని, సంతత్, నంబిరాజ్
  • ఫోటోగ్రఫీ : దయాళ
  • కథ: నల్లంరెడ్డి లక్ష్మీదేవి
  • మాటలు: పినిశెట్టి శ్రీరామ్మూర్తి
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • ఆర్ట్ : సోమనాథ్
  • ఎడిటింగ్: ఎస్.పి.ఎస్.వీరప్ప
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : మల్లి ఇరానీ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • నిర్మాతలు: కవర్తపు శ్రీనివాసరెడ్డి, కవర్తపు బాలసూర్య నారాయణరావు

పాటల జాబితా[మార్చు]

1: నిలు నిలువు రాధమ్మ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

2: కలగానే నీవు కనిపించావు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వేదవతి ప్రభాకర్

3: చింత చిగురు లాంటి చిన్నదాన, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వేదవతి ప్రభాకర్

4: ఆశలతో జీవించడం లో, గానం.వేదవతి ప్రభాకర్ .

మూలాలు[మార్చు]

  1. "Navvuthu Brathakali (1980)". Indiancine.ma. Retrieved 2021-05-26.

బాహ్య లంకెలు[మార్చు]