నాగంవాండ్లపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగంవాండ్లపల్లె, చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన గ్రామము.[1]

నాగంవాండ్లపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517152
ఎస్.టి.డి కోడ్: 08585

మంచినీటి వసతి[మార్చు]

ఉన్నది.

విద్యుద్దీపాలు[మార్చు]

ఇక్కడ విద్యుత్ సౌకర్యము, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.

తపాలా సౌకర్యం[మార్చు]

ఉన్నది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము మరియు వ్వవసాయాదార పనులు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం - పురుషుల - స్త్రీల - గృహాల సంఖ్య
జనాభా (2001) - మొత్తం - పురుషుల - స్త్రీల - గృహాల సంఖ్య

మండల సమాచారము[మార్చు]

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. గుండ్లపల్లె జిల్లా. చిత్తూరు ప్రాంతము. రాయలసీమ. భాషలు. తెలుగు/ ఉర్దూ టైం జోన్. IST (UTC + 5 30) వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03 సముద్ర మట్టానికి ఎత్తు. 398 మీటర్లు. విస్తీర్ణము. 398 హెక్టార్లు మండలములోని గ్రామాల సంఖ్య. 27.

రవాణ సౌకర్యము[మార్చు]

ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతున్నవి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు సమీపములో రైల్వేస్టేషను లేదు.

పాటశాలలు[మార్చు]

ఇక్కడ మండలపరిషత్ పాఠశాల ఉంది.

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Irala/Nagamvandlapalle". Retrieved 17 June 2016. External link in |title= (help)